Anchor Pradeep: డాక్టర్స్ కూడా 50- 50 ఛాన్స్ అన్నారు.. మనసు నిండా అవే ఆలోచనలు.. ప్రదీప్ లైఫ్‌లో ఇంత విషాదముందా? | Anchor Pradeep Machiraju Gets Emotioanl While Remembering His Leg Injury And Life’s Toughest Phase
ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతోన్న టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ముఖ్యంగా సుమ, శ్రీముఖి వంటి ఆడవాళ్ల డామినేషన్ ఉండే ఈ తెలుగు బుల్లితెర రంగంలో ప్రదీప్ తనదైన యాంకరింగ్ తో దూసుకెళ్లుతున్నాడు. తన దైన టైమింగ్, పంచులు, ప్రాసలతో రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. ఓవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు హీరోగా వెండితెరపై అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అక్కడ అమ్మాయి ఇక్కడ…