ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం ఏంటో తెలుసుకోండి.. | Does an Extension Board Increase Electricity Bill, Facts and Myths Revealed
ఒకేసారి ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలను కనెక్ట్ చేయడానికి చాలా ఇళ్లలో ఎక్స్‌టెన్షన్ బోర్డులను ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్స్‌టెన్షన్ బోర్డులను వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే డౌట్ చాలామందిలో ఉంది. అసలు ఎక్స్‌టెన్షన్ బోర్డ్ ఎంత కరెంట్‌ను వినియోగిస్తుంది? దీనివల్ల కరెంట్ బిల్లు పెరుగుతుందా? అనే విషయాలపై నిజానిజాలు తెలుసుకోవడం ముఖ్యం. ఎక్స్‌టెన్షన్ కోర్డ్ సొంతంగా విద్యుత్‌ను వినియోగించుకోదు. ఇందులో కేవలం వైర్లు మాత్రమే ఉంటాయి. ఇవి గోడపై ఉన్న మెయిన్…