Headlines

Bathroom Construction: బాత్రూం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలు ఇవే..! | Understanding Your Bathroom Build Budget: Materials and Labour Costs

Bathroom Construction Cost: ఒక చిన్న 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు గల బాత్రూం నిర్మాణం చేయాలనుకునే వారికి ప్లాన్‌ వర్తిస్తుంది. మొత్తం 24 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ బాత్రూం కోసం బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, స్లాబ్ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్, కూలీల ఖర్చులను వివరంగా పరిశీలిద్దాం. ఈ వివరాలు మేస్త్రీలు, బిల్డర్స్‌ అందించిన సమాచారం ప్రకారం అందిస్తున్నాము. అయితే ప్రాంతాలను బట్టి ఖర్చులో తేడా ఉండవచ్చు. ఈ అంచనా కేవలం…

Read Full News

రూ.40లోపే BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. 20GB డేటా.. వ్యాలిడిటీ ఎంతంటే..! | BSNL launches a plan priced under 40 rs offers 20GB of high speed data

BSNL తన వినియోగదారుల కోసం నిరంతరం సరసమైన ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఇటీవల రూ.40 లోపు ధర కలిగిన ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు మనసారా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ సంస్థ తన మౌలిక సదుపాయాలను కూడా నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ సంవత్సరం మరో లక్ష కొత్త 4G/5G టవర్లను ఏర్పాటు చేయాలని ఇది యోచిస్తోంది. డేటా మాత్రమే ప్లాన్: BSNL తన అధికారిక X…

Read Full News

బాదం, వాల్‌నట్స్ లేదా పిస్తా.. పిల్లల ఆరోగ్యానికి ఏ డ్రై ఫ్రూట్ అత్యుత్తమమైనది? నిపుణుల సలహా! | Almonds, Walnuts or Pistachios Which Dry Fruit Is Best for Kids? Expert Advice

పిల్లల సమగ్ర వికాసానికి సమతులాహారం ఎంతో అవసరం. అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుతుంటారు. అయితే బాదం, వాల్‌నట్స్, పిస్తాపప్పులలో ఏది పిల్లలకి ఎక్కువ మేలు చేస్తుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రముఖ పిడియాట్రీషియన్ డాక్టర్ పార్థ్ సోని పిల్లల ఆరోగ్యానికి ఈ మూడు డ్రై ఫ్రూట్స్ ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో వివరించారు. మెదడు చురుకుదనానికి వాల్‌నట్స్ పిల్లల మెదడు వికాసానికి వాల్‌నట్స్ అత్యుత్తమ ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు. వీటిలో…

Read Full News

Blood Sugar Control: షుగర్ ఉన్నవారు భోజనం తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు.. బ్లడ్ షుగర్ కంట్రోల్! | Walking After Meals for Blood Sugar Details in Telugu

భోజనం తర్వాత కాసేపు నడవడం వల్ల ఎక్కువసేపు కూర్చుని ఉండటంతో పోలిస్తే భోజనం అనంతరం గ్లూకోజ్ స్థాయిలపై మంచి ప్రభావం కనిపించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీనర్థం జిమ్‌లో చేసే కార్డియో లేదా బలం పెంచే వ్యాయామాలను పూర్తిగా మానేయాలని కాదు. రోజువారీ శారీరక చురుకుదనంతో పాటు అవసరమైన వ్యాయామాన్ని కొనసాగిస్తూ, భోజనం తర్వాత చిన్న నడకను అదనపు అలవాటుగా చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. 1. భోజనం తర్వాత బ్లడ్ షుగర్ ఎందుకు పెరుగుతుంది? ఆహారం తీసుకున్న…

Read Full News

Electricity Meter: కరెంట్ మీటర్‌లో రెడ్ లైట్ వేగంగా బ్లింక్ అవుతోందా? కారణం ఏంటో తెలుసా..? | Electricity Meter Red Light Blinking Fast? Check These 4 Hidden Wiring Faults Before Replacing It

Electricity Meter: ఇంట్లో విద్యుత్ వినియోగం మునుపటిలాగే సాధారణంగా ఉన్నప్పటికీ, ప్రతి నెలా విద్యుత్ బిల్లు నిరంతరం పెరుగుతూ, మీటర్‌పై ఉన్న ఎరుపు సూచిక లైట్ వేగంగా మినుకుమినుకుమంటుంటే, మొదటి అనుమానం విద్యుత్ మీటర్‌పైనే పడుతుంది. అయితే, ప్రతిసారీ బిల్లు పెరగడానికి మీటర్ పాడై ఉండాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో, ఇంట్లో వైరింగ్ లోపాలు, కరెంట్ లీకేజ్ లేదా తెలియని అదనపు లోడ్ కూడా ఈ అధిక బిల్లుకు కారణం కావచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ల ప్రకారం.. మీటర్…

Read Full News

D అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వం.. వారి క్యారెక్టర్ ఇదే

d అక్షరంతో పేరు మొదలు అయ్యేవారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అంతే కాకుండా వీరు ప్రతి దానిపై మంచి పట్టు కలిగి ఉంటారు. ఈ అక్షరంతో పేరు మొదలు అయ్యే వారు ఆర్థికంగా చాలా బలవంతులు. మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతే కాకుండా ఎవరి పేరు అయితే D అక్షరంతో పేరు మొదలు అవుతుందో, వారు చాలా కష్టపడే తత్వం కల వ్యక్తులు. వీరు ప్రతి పనిలో ముందే ఉంటారు. చాలా కష్టపడి…

Read Full News

శుక్రుడి సంచారం.. వీరికి కష్టకాలం ప్రారంభం అయినట్లే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. అయితే అతి త్వరలో శుక్రుడు, నక్షత్ర సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే, నాలుగు రాశుల వారికి మాత్రం చెడు సమయం ప్రారంభం అయ్యింది. కాగా, శుక్రుడి సంచారం వలన ఏ రాశి వారికి సమస్యలు అధికం అవనున్నాయో ఇప్పుడు చూద్దాం. మకర రాశి : మకర రాశి వారికి శుక్రుడి సంచారం వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి….

Read Full News

వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ నాలుగు మొక్కలు నాటితే లక్కే లక్కు

మనీ ప్లాంట్ : మనీ ప్లాంట్ వాస్తు ప్రకారం చాలా మంచిది. ఇంటిలో మనీ ప్లాంట్ ఉండటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. ముఖ్యంగా వాస్తు ప్రకారం, ఇంటిలో మనీ ప్లాంట్ పెరగడం వలన సంపద పెరగడమే కాకుండా, ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. లక్కీ బాంబు : ఇంటిలో లక్కీ బాంబు మొక్క ఉండటం చాలా మంచిది. ఇది ఇంట్లో సిరిసంపదలను కురిపిస్తుందంట. ఎవరి ఇంటిలో అయితే ఈ మొక్క ఉంటుందో,…

Read Full News

IND vs AUS: వైభవ్‌ని తొలి బంతికే ఔట్ చేశాడు.. కట్‌చేస్తే.. టీమిండియాలో లక్కీ ఛాన్స్ పట్టేశాడు..! | Praful hinge india squad ipl 2026 australia a

Praful Hinge India A: విదర్భకు చెందిన 24 ఏళ్ల పేసర్ ప్రఫుల్ హింగేకు బీసీసీఐ నుంచి కీలక అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియా ఏతో పుదుచ్చేరిలో జరగనున్న రెండు మల్టీ డే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన ఇండియా ఏ స్వ్కాడ్ (India A squad)లో అతడిని తొలిసారి ఎంపిక చేశారు. ఐపీఎల్ (IPL 2026)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరపున అరంగేట్రం చేసిన హింగే.. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)పై ఒకే ఓవర్‌లో మూడు…

Read Full News

అవాంఛిత రోమాల సమస్యకు చెక్.. లోపలి నుంచి హార్మోన్లను సమతుల్యం చేసే సహజ చిట్కాలు! | Unwanted Facial Hair in Women: Can Diet and Hormonal Balance Help Reduce It?

మహిళల్లో పెదవులపై, గడ్డం భాగంలో వచ్చే అవాంఛిత రోమాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తుంటాయి. వీటిని తాత్కాలికంగా తొలగించడానికి చాలామంది థ్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ ఉపయోగిస్తారు, కానీ ఇవి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ప్రముఖ న్యూట్రిషియనిస్ట్ సోనియా నారంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అవాంఛిత రోమాలకు అసలు కారణం ఏమిటి? మహిళల శరీరంలో సాధారణంగా చాలా తక్కువ మోతాదులో ఆండ్రోజెన్ ఉంటుంది. అయితే హార్మోన్ల అసమతుల్యత, లైఫ్‌స్టైల్ మార్పులు లేదా PCOD/PCOS వంటి సమస్యల వల్ల శరీరంలో…

Read Full News