Watch: లండన్ వీధుల్లో విరాట్-అనుష్క సందడి.. కొడుకును స్కూల్‌లో దింపేందుకు వెళ్తుండగా కెమెరాకు చిక్కిన జంట | Virat kohli anushka sharma spotted in london with akaay viral photos
Watch: క్రికెట్ గ్రౌండ్స్‌లో నిరంతరం బిజీగా ఉండే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి దొరికిన బ్రేక్ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. లండన్ వీధుల్లో విరాట్, అనుష్క జంటగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విరాట్ ఆకుపచ్చ రంగు స్వెట్‌షర్ట్ ధరించగా, అనుష్క శర్మ క్యాజువల్ జాకెట్, లెగ్గింగ్స్, టోపీతో చాలా సింపుల్‌గా కనిపించారు. తమ కొడుకు అకాయ్‌ను స్కూల్ లేదా డే నర్సరీకి దింపేందుకు వీరు బయటకు వచ్చినట్లు ప్రచారం…