Left Handers: క్రికెట్ హిస్టరీలోనే ఆల్-టైమ్ బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఎలెవెన్.. ఈ టీంను ఓడించడం ఎవరి తరం కాదు | Cricket best left handed playing eleven international left handers day
Left Handers: ఇటీవల అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆల్-టైమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లతో కూడిన డ్రీమ్ ఎలెవెన్ జట్టును ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది శాతం మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ కలిగి ఉండగా, క్రికెట్ మైదానంలో మాత్రం ఈ విధ్వంసకర వీరులు చూపిన ప్రభావం అతీతమైనది. ఓపెనింగ్‌లో విధ్వంసకర వీరులు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ దెబ్బతింటుంది. ఈ ఆల్-టైమ్…