Headlines
Video: ఇషాన్ కిషన్, సూర్యవంశీ ఘోర తప్పిదం.. రీప్లే చూసి షాకైన టీమిండియా ప్లేయర్లు..! | Ishan kishan vaibhav sooryavanshi drs blunder brian bennett lifeline ind vs zim

Video: ఇషాన్ కిషన్, సూర్యవంశీ ఘోర తప్పిదం.. రీప్లే చూసి షాకైన టీమిండియా ప్లేయర్లు..! | Ishan kishan vaibhav sooryavanshi drs blunder brian bennett lifeline ind vs zim

Ishan Kishan and Vaibhav Sooryavanshi DRS Blunder: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత కీపర్ ఇషాన్ కిషన్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీలు చేసిన డీఆర్‌ఎస్ బ్లండర్ మిస్టేక్ ప్రత్యర్థి బ్యాటర్ బ్రయాన్ బెన్నెట్‌కు ఊహించని లైఫ్‌లైన్ లభించింది. బంతి స్పష్టంగా బ్యాట్‌ను తాకి వెళ్లినా భారత్ అపీల్ చేయకపోవడం, రివ్యూ తీసుకోకపోవడం మైదానంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఆర్‌ఎస్ ఘోర బ్లండర్: అసలేం జరిగింది..? హరారే వేదికగా శనివారం జరుగుతున్న ఈ…

Read Full News
Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి.. | How to Reduce Home Loan Tenure and Interest: Easy Strategies to Save Lakhs

Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి.. | How to Reduce Home Loan Tenure and Interest: Easy Strategies to Save Lakhs

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతిపెద్ద కల. అయితే ఇంటి అసలు ధర కంటే దానికి తీసుకునే లోన్‌పై చెల్లించే వడ్డీయే చాలా ఏళ్లపాటు అదనపు భారంగా మారుతుంటుంది. ఉదాహరణకు.. 20 నుంచి 30 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో తీసుకునే హోమ్ లోన్లలో, మీరు తీసుకున్న అసలు కంటే చెల్లించే వడ్డీ మొత్తమే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలతో హోమ్ లోన్ వడ్డీ భారాన్ని, వ్యవధిని గణనీయంగా తగ్గించుకోవచ్చని…

Read Full News
IPL 2027: ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా.. అదేంటో తెలుసా..? | Hardik pandya kkr trade deal mi condition csk captaincy offer ipl

IPL 2027: ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా.. అదేంటో తెలుసా..? | Hardik pandya kkr trade deal mi condition csk captaincy offer ipl

Hardik Pandya Captaincy KKR: ఐపీఎల్ 2027 ఆరంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ట్రేడ్ డ్రామా మొదలైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మైండ్ బ్లాకింగ్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఏకంగా రూ. 25 కోట్ల నగదుతో పాటు కెప్టెన్సీ ఇస్తామని ప్రతిపాదించడంతో ఈ బదిలీ వ్యవహారం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్…

Read Full News

Hyderabad: హైదరాబాద్‌‌లో నైట్‌ షిఫ్ట్‌.. మన నగరం ఎంత వరకు సేఫ్.. | Hyderabad May Soon Get Night Bus Services: Will They Make Night Travel Safer for Employees?

హైదరాబాద్‌ ఇప్పుడు పగలు మాత్రమే పనిచేసే నగరం కాదు. రాత్రి కూడా పరుగులు తీస్తున్న నగరం.. ఐటీ, బీపీవో, ఆస్పత్రులు, హోటళ్లు, ఎయిర్‌పోర్ట్‌, డెలివరీ, సెక్యూరిటీ వంటి రంగాల్లో వేలమంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత కూడా ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నైట్‌ బస్‌ సర్వీసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాత్రి 10 గంటల…

Read Full News
ఆగస్టు 11 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో అదృష్టం.. ధనలాభం కూడా! | Daily Horoscope August 11, 2026: 12 Zodiac Signs Career, Money & Job Predictions

ఆగస్టు 11 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో అదృష్టం.. ధనలాభం కూడా! | Daily Horoscope August 11, 2026: 12 Zodiac Signs Career, Money & Job Predictions

దిన ఫలాలు (ఆగస్టు 11, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. పదోన్నతులకు, జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో వృషభ రాశి వారి ప్రతిభను అధికారులు గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read Full News

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..! | Pawan Kalyan’s OG Universe Expands? Special Video Hints at a Bigger Sequel With Samurai Visuals and Netaji Reference video – Entertainment Videos in Telugu

OG యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుందా..? పవన్ కళ్యాణ్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా..? పుట్టిన రోజు నాడు కోరుకున్న అప్‌డేట్ అయితే రాలేదు కానీ చూసి పండగ చేసుకునే అప్‌డేట్ అయితే కచ్చితంగా వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా సుజీత్ వదిలిన ఓజీ యూనివర్స్ స్పెషల్ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. మరి ఈ భారీ సీక్వెల్ విశేషాలేంటో చూద్దామా..? ఓజీ సీక్వెల్ గురించి వద్దన్నా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం…

Read Full News

Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే.. | Singer Hema Chandra Reacts on Sravana Bhargavi Divorce Rumors

ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై మీడియాలో జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తన, శ్రావణ భార్గవి విడాకులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని, అయితే తామిద్దరం ఎప్పుడూ దీనిపై బహిరంగంగా మాట్లాడలేదని హేమచంద్ర స్పష్టం చేశారు. ఈ చర్చను అనవసరంగా పొడిగించడం తన ఉద్దేశ్యం కాదని, అయినప్పటికీ ఇది సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించాలని తాను…

Read Full News

మార్కాపురం జిల్లాలో వింత ఘటన.. అమ్మవారి విగ్రహానికి అదనంగా రెండు కళ్లు.. | Markapuram Giddalur Kanchi Amma Idol Extra Two Eyes

మార్కాపురం జిల్లాలో ఓ వింత ఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలోని గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో కంచి అమ్మవారి విగ్రహానికి అదనంగా మరో రెండు కళ్లు కనిపిస్తున్నాయని అర్చకులు చెబుతున్నారు. దీంతో ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం పోలేరమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఐదు రోజులుగా అమ్మవారి…

Read Full News
యమహా స్పోర్ట్స్‌ బైక్‌ R2 బుకింగ్స్‌ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు | Yamaha R2 Pre Bookings Open: Launching on August 27 in India

యమహా స్పోర్ట్స్‌ బైక్‌ R2 బుకింగ్స్‌ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు | Yamaha R2 Pre Bookings Open: Launching on August 27 in India

స్పోర్ట్స్ బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా R2 మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం R2కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. R15 కంటే మెరుగైన పనితీరు, శక్తివంతమైన ఇంజన్‌తో ఇది రానుంది. కేటీఎం, హీరో బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కొత్త బైక్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం. అద్భుతమైన ఫీచర్లు యమహా R2ను R15కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లేదు. R15 లైనప్‌లోనే కొత్త మార్పులు చేసి, R2కు…

Read Full News

BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..! | BSNL Recharge plan: with 412 days validity 2gb daily high speed data unlimited calling

ఈ ప్లాన్‌లో మీకు ఏమి లభిస్తుంది?: ఈ దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 2 GB డేటా లభిస్తుంది. ఇది మీ రోజువారీ అవసరాలను సులభంగా తీర్చడంలో సహాయపడుతుంది. ఆన్‌లైన్ గేమింగ్, హై-స్పీడ్ డేటాతో పాటు, ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. 412 రోజుల ఈ దీర్ఘకాలిక ప్లాన్‌లో మీకు రోజుకు 100 SMSల ప్రయోజనం కూడా లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని అన్ని నెట్‌వర్క్‌లలో పొందుతారు….

Read Full News