Headlines
Money Astrology: ఆగస్టు సెకండాఫ్‌లో వారికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా? | Sun Mercury Transit May Bring Career, Money and Success for these zodiac signs

Money Astrology: ఆగస్టు సెకండాఫ్‌లో వారికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా? | Sun Mercury Transit May Bring Career, Money and Success for these zodiac signs

ఈ నెల(ఆగస్టు) 12 నుంచి 28 వరకు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పక్షం రోజుల పాటు కొన్ని రాశులవారు ఒక వెలుగు వెలగబోతున్నారు. రవి, బుధులు సింహ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. సింహ రాశి రవికి స్వక్షేత్రం కాగా బుధుడికి మిత్ర క్షేత్రం. ఈ నెల 17న రవి, 22న బుధుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం,…

Read Full News

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ అప్‌డేట్స్.. ఇక ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలు, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌! | WhatsApp Rolls Out New Security Features: Multiple Passkeys, Stronger Passwords and Unknown Caller Details

WhatsApp New Update Telugu: వాట్సాప్‌ వినియోగదారుల ఖాతాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. యూజర్లు తమ అకౌంట్‌లోకి సైన్‌ ఇన్‌ అయ్యే విధానంపై మరింత నియంత్రణ కల్పించడంతో పాటు, అనధికారిక యాక్సెస్‌ను అడ్డుకునేలా భద్రతా చర్యలను మెరుగుపరిచింది. ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలకు అవకాశం వాట్సాప్‌లో ఇప్పటికే పాస్‌కీ ఫీచర్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ నమోదు చేయకుండానే ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ ఐడీ లేదా ఫోన్‌ స్క్రీన్‌…

Read Full News
Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident

Kiran Abbavaram: మా కోసం స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లి.. అన్నయ్య మరణాన్ని తల్చుకుని కిరణ్ అబ్బవరం కన్నీళ్లు | Kiran Abbavaram Gets Emotional While Remembering His Brother Tragic Death In Road Accident

క, కే- ర్యాంప్ వంటి సూపర్ హిట్స్ తర్వాత హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. కలర్ ఫొటో, బేబీ సినిమాలతో జాతీయ అవార్డు అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన ప్లే అందించారు. జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి…

Read Full News

Telangana: తెలంగాణలోని మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త బ్రాండ్లు.. కిక్కే కిక్కు.. | Good News for Telangana Liquor Lovers: 121 New Foreign and Premium Alcohol Brands Approved

తెలంగాణలోని మందుబాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో త్వరలో ఫారిన్ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్ల మద్యంను కూడా ప్రవేశపెట్టేందుకు కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో దేశీయ, లోకల్ బ్రాండ్ల కంపెనీల మద్యం అందుబాటులో ఉంది. త్వరలోనే ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్లు కూడా రానుండటం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్‌గా చెప్పవచ్చు. విదేశీ బీర్లు, వైన్ వంటివి రాష్ట్రంలోకి రానున్నాయి. 18 కంపెనీలకు చెందిన 121 మద్యం…

Read Full News