Headlines

అమెరికాలో భయం నీడన వినాయక చవితి..ఇళ్లలోనే జరుపుకోవాలని మెసేజ్ లు! | Celebrate Ganesh at home: NRIs in US circulate message among anti Indian wave

అపార్ట్‌మెంట్లు, కాలనీలు లేదా బహిరంగ ప్రదేశాలలో ఎవరూ సామూహికంగా వేడుకలు జరుపుకోవద్దని ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే,  ఇంట్లోనే పండుగ చేసుకుంటామని వారికి సున్నితంగా చెప్పాలని కోరారు. అలాగే కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రూప్ వీడియోలను సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దనీ,  రోడ్డు పక్కన చేసే సెలబ్రేషన్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదనీ,  రోడ్లపై భారీగా మండపాలు ఏర్పాటు చేయడం,…

Read Full News

పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?

వారంతా ఇంటి నిర్మాణ పనులు చేసుకునే.. బేల్దారి కూలీలు.. వీరికి ఓ పూజారి తోడవడంతో పనులు మానేసి పగలు దేవాలయాల్లో భక్తులుగా చలామణి అవుతూ రాత్రిళ్ళు అదే దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.. ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్నట్టు నటిస్తూ దేవాలయాల్లో పూజలు కూడా చేసేవాళ్ళు.. పూజలు చేసే సమయంలో భక్తులుగా చలామణి అవుతూ దేవాలయం రూపు రేఖలను పరిశీలించి రెక్కీ చేసేవాళ్ళు.. అనంతరం అనువైన సమయం చూసుకుని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఎట్టకేలకు పట్టుబడ్డ దొంగలు.. మార్కాపురం…

Read Full News

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే | Vishwanath And Sons OTT release date announced officially, When and where to watch the Suriya’s family entertainer

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద…

Read Full News

అమెజాన్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ కేంద్రాలకు బిగ్ షాక్.. కోట్ల విలువైన ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్! | Karnataka: Rs 1.38 crore expired, mislabelled food seized in Bengaluru Amazon, Swiggy Instamart stores

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గడువు ముగిసిన, సరైన లేబులింగ్‌ లేని ఆహార ఉత్పత్తులు బయటపడ్డాయి. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌తో పాటు పలు ఆహార నిల్వ, సరఫరా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు మొత్తం రూ.1.38 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు అవసరమైన లైసెన్సులు లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించిన సుమారు రూ.4.02 లక్షల విలువైన మందులను కూడా స్వాధీనం…

Read Full News

మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

ఎటువంటి కష్టమైన పని చేయకపోయినా లేదా తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా అకస్మాత్తుగా తీవ్రమైన నిస్సత్తువ, అలసట ఆవహిస్తే అది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఛాతీలో ఎలాంటి నొప్పి లేకపోయినా ఊపిరి ఆడకపోవడం, పరుగెత్తినట్లు లేదా ఆయాసంగా అనిపించడం మహిళల్లో గుండె సమస్యకు ప్రధాన సంకేతం. గుండెపోటు నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా దవడలు, గొంతు, మెడ, వెనుక భాగం లేదా భుజాలకు పాకే అవకాశం ఉంది. కడుపులో తిప్పడం, వాంతులు రావడం, తీవ్రమైన…

Read Full News

తేలికగా చికెన్ బిర్యానీని కుక్కర్‌లో చేయండి.. ఇక ఎప్పుడూ ఇలానే కావాలంటారు.. | Easy Cooker Chicken Biryani Recipe: Quick Delicious at Home

రుచికరమైన చికెన్ బిర్యానీని ఇంట్లో తయారుచేయడం కష్టమని భావిస్తున్నారా? ఈ వంటకం ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించి చాలా తేలికగా, తక్కువ సమయంలో అద్భుతమైన చికెన్ బిర్యానీని ఎలా తయారుచేయాలో వివరిస్తుంది. పక్కా కొలతలు, సులభమైన పద్ధతులతో, ఈ బిర్యానీని ఒకసారి రుచి చూస్తే మళ్ళీ ఎప్పుడూ ఇదే పద్ధతిలో చేస్తారు. ఇది చికెన్ పులావ్ అని కూడా పిలవబడుతుంది, కానీ రుచి మాత్రం బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. తయారీ విధానం: 1. చికెన్ మ్యారినేషన్: సుమారు 500-600…

Read Full News

Bank Savings Account: సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని మీకు తెలుసా? | Boost Your Savings: How Auto Sweep FDs Can Offer Up To 8 percent Interest

Bank Savings Account: చాలా మంది వ్యక్తులు తమ సేవింగ్స్ ఖాతాలలో భారీ మొత్తంలో డిపాజిట్లు చేస్తుంటారు. అయితే వాటిపై లభించే వడ్డీ రేట్లు సాధారణంగా 2.5% నుండి 3% వరకు మాత్రమే ఉంటాయి. నిష్క్రియంగా ఉన్న ఈ నిధులపై అధిక రాబడిని పొందడానికి ఆటో స్వీప్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒక అద్భుతమైన అవకాశం. ఈ విధానం మీ పొదుపు ఖాతాలోని డబ్బును సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, 6% నుండి 8% వరకు ఆకర్షణీయమైన వడ్డీని…

Read Full News

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం.. | Telangana Assembly Passes Resolution Seeking Action Against BRS MLCs Tata Madhu and Naveen Reddy

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహా ఇద్దరు ఎమ్మెల్సీలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని తీర్మానం చేశారు. అయితే.. అసెంబ్లీ తీర్మానం కాపీని మండలి చైర్మన్ కు పంపించాలని సభ్యులు నిర్ణయించారు. కాగా.. స్పీకర్‌పై నిన్నటి అనుచిత వ్యాఖ్యల అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘ…

Read Full News

ప్రధాని మోదీ పర్యటన వేళ తుపాకీ కలకలం.. PMO అధికారినంటూ ఎంట్రీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్! | Maharashtra: Fake PMO official, bodyguard with gun detained ahead of PM Modi Mumbai event

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక వివరాల ప్రకారం, ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) ప్రాంగణంలో ఈ…

Read Full News

Solar Panel Fridge: మీ ఫ్రిజ్‌ను నడపడానికి ఎన్ని సోలార్ ప్యానెళ్లు అవసరం? ఎంత విద్యుత్‌ వినియోగం..! | How Many Watts Solar Panel for Refrigerator? Power Your Fridge,amp; Save Bills

Solar Panel Fridge: ఈ రోజుల్లో ప్రజలు తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి తమ ఇళ్లలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ మీ లక్ష్యం కేవలం మీ రిఫ్రిజిరేటర్‌ను నడపడమే అయితే, మీకు ఎన్ని వాట్ల సోలార్ సిస్టమ్ అవసరం అనే ప్రశ్న తలెత్తుతుంది. మినీ ఫ్రిజ్‌లు, సింగిల్-డోర్ ఫ్రిజ్‌లు, డబుల్-డోర్ ఫ్రిజ్‌లు వేర్వేరు విద్యుత్ వినియోగాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఒకే సోలార్ సిస్టమ్ అన్నింటికీ సరిపోదు. తప్పుడు సామర్థ్యం గల ప్యానెల్‌ను అమర్చడం…

Read Full News