Headlines

Malavika Mohanan : విజయ్‌తో సినిమా ఛాన్స్.. త్రిష పంపిన ఆ మెసేజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. మాళవికా మోహనన్ | Malavika Mohanan Reveals Trisha Message When She Working With Vijay Thalapathy

కోలీవుడ్ దళపతి విజయ్ సరసన ‘మాస్టర్’ చిత్రంలో నటించి దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక మాళవికా మోహనన్. ఈ సినిమా విడుదలైన సమయంలో ఆమె నటనకు, అందానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికా, ‘మాస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో సీనియర్ నటి త్రిష గురించి పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దళపతి విజయ్‌తో పనిచేయడం అనేది ఏ హీరోయిన్‌కైనా ఒక…

Read Full News

Tollywood : ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర.. సర్దార్ 2 నుంచి ఎపిక్ మూవీ వరకు.. | These Movies Will Release September 2nd Week, Epic to Mahendragiri varahi movie

సినిమా ప్రియులకు ఈ వారాంతం థియేటర్లలో పండగలా మారబోతోంది. వైవిధ్యమైన కథాంశాలు, విభిన్న జానర్లలో రూపొందిన పలు ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోహీరోయిన్ల సినిమాలతోపాటు చిన్న చిన్న చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. యాక్షన్, మైథలాజికల్ థ్రిల్లర్, ఎపిక్ డ్రామా వంటి విభిన్న కాన్సెప్టులతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ముఖ్యమైన సినిమాల వివరాలు ఇవే. ఇంతకీ ఈ సినిమాలు ఏంటో తెలుసుకోండి. సర్దార్ 2 (Sardar…

Read Full News

తీపి తినాలనిపిస్తే నువ్వుల లడ్డు తినండి.. కానీ వీరు ముట్టుకోకపోవడమే బెటర్‌ | Sesame Laddu Benefits: Know Why This Traditional Sweet Can Be a Healthy Choice

నువ్వులు, బెల్లంతో కలిపి తయారుచేసే లడ్డులో నువ్వుల పోషకాలతో పాటు బెల్లం నుంచి కూడా కొంత ఇనుము, ఇతర ఖనిజాలు లభించవచ్చు. అయితే నువ్వుల లడ్డు ఏదైనా వ్యాధికి మందు కాదు. సమతుల్య ఆహారంలో భాగంగా, తగిన మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే దీని ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల సాధారణ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు. అయితే ఎముకలను బలోపేతం చేసుకోవడానికి కేవలం…

Read Full News

Andhra News: ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి.. లోపలికెళ్లి చూడగా.. | Guntur: Woman Murdered in Pedakakani, Gold and Rs 2.5 Lakh Looted

కొడుకు పని నుండి ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో కనిపించింది. ఈ సీన్ చూసి ఒక్కసారి కొడుకు ఖంగుతిన్నాడు. వెంటనే స్తానికలు సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఉండాల్సిన 2.5 లక్షల నగదు, ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలు కనిపించడం లేదన్న అంశాన్ని కొడుకు పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లాడు. దీంతో బంగారు ఆభరణాలు, డబ్బు కోసమే హత్య జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన దాది…

Read Full News

ఇరాన్ మ్యాప్ పై ట్రంప్‌ ముఖం! ఆయనకు మాత్రమే సాధ్యం!

ఒక పోస్టులో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్‌ ముఖాన్ని ఉంచారు. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్‌ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు అదే పోస్ట్‌కి గ్రాఫిక్స్ జోడించారు. మరో పోస్టులో ఇరాన్‌ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. అలాగే హర్ముజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్‌ను పోస్ట్‌ చేశారు. హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’  అని పేరు మార్చాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్‌హౌస్ వర్గాలు అదే పేరుతో ఒక ప్రత్యేక…

Read Full News

పరగడుపున మీరూ 4-5 తులసి ఆకులు నమిలి తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి | Eating 4–5 Tulsi Leaves Daily? Know the Benefits and Precautions

హిందూ సంప్రదాయంలో తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో తులసికి ప్రత్యేకమైన సంబంధం ఉందనే విశ్వాసం ఉంది. అనేక ఇళ్లలో ప్రతిరోజూ తులసి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. తులసి చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు మనసుకు ప్రశాంతత, సానుకూల భావన కలిగించవచ్చని చాలామంది నమ్ముతారు. అయితే ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాలు, వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వైద్య ప్రయోజనాలుగా పరిగణించకూడదు. ఒత్తిడి తగ్గించడంలో తులసి సహాయపడుతుందా? తులసిని ఆయుర్వేదంలో ఒత్తిడిని ఎదుర్కొనే మూలికగా ఉపయోగించిన చరిత్ర…

Read Full News

ఈ పక్షి హంటింగ్ ట్రిక్ తెలిస్తే మీరు స్టన్ అవుతారు..

ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన వేట వ్యూహం ఉంటుంది. అయితే బ్లాక్ హెరాన్ పక్షి అనుసరించే వేట పద్ధతి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చేపలను పట్టుకునేందుకు ఈ పక్షి తన రెక్కలనే గొడుగులా ఉపయోగిస్తుంది. అందుకే దీనిని చాలాసార్లు ‘అంబ్రెల్లా బర్డ్’ అని కూడా పిలుస్తారు. రెక్కలే గొడుగుగా.. బ్లాక్ హెరాన్ సాధారణంగా నిస్సారమైన నీటిలో చేపల కోసం వేటాడుతుంది. చేప కనిపించినప్పుడు నేరుగా దూకకుండా.. ముందుగా తన రెక్కలను శరీరం చుట్టూ, తలపైకి విస్తరించి ఒక…

Read Full News

అభిషేక్ విధ్వంసాన్ని అడ్డుకున్న గిల్! కానీ, ఉన్నంతసేపు ఊచకోతే.. కేవలం 15 బంతుల్లోనే | Abhishek Sharma Misses Fifty by One Run After Shubman Gill’s Stunning Catch in Punjab T20 League

షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం ఫాజిల్కా ఫాల్కన్స్ వర్సెస్ అమృత్‌సర్ సూర్మాస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే తనకు అలవాటైన దూకుడుతో దుమ్మురేపాడు. ఫోర్లు, సిక్సులతో అదరగొట్టాడు. బౌలర్ ఎవరనేది కూడా చూడకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టించి.. చివర్లో మాత్రం నిరాశగానే వెనుదిరగాడు….

Read Full News

Iron Deficiency: ఆరోగ్య సంరక్షణ: శరీరంలో ఐరన్ తగ్గితే కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి! | These Symptoms May Indicate Low Iron Levels Details in Telugu

ఇనుము లోపం ఎక్కువ కాలం కొనసాగితే రక్తహీనతకు దారితీసే అవకాశం ఉంది. మహిళల్లో అధిక రుతుస్రావం, గర్భధారణ వంటి పరిస్థితుల్లో ఇనుము అవసరం పెరగవచ్చు. అలాగే శరీరంలో రక్తస్రావం లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఇనుము లోపానికి కారణం కావచ్చు. తరచూ అలసట, బలహీనత, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. 1. తరచూ అలసట, నీరసం ఇనుము లోపం ఉన్నప్పుడు కొందరికి సాధారణ పనులు…

Read Full News

Pakistan Cricket: అవమానించి మెడపట్టి బయటకు పంపేశారు.. పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు | Jason gillespie exposes pakistan cricket board aaqib javed unpaid dues

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్గత వ్యవహారాలపై ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఇంకా వేలాది డాలర్లు బాకీ పడ్డారని, బోర్డులో ఆకిబ్ జావేద్ పెత్తనం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ను సరైన బాటలో పెట్టాలని జేసన్ గిలెస్పీ భావించారు. పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో…

Read Full News