Headlines

Lord Krishna Teachings : జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఒక్క నియమాన్ని పాటించండి.. శ్రీకృష్ణుడి బోధ ఇదే!

కర్మ అంటే కేవలం శారీరకంగా చేసే పనులు మాత్రమే కాదని గీత బోధనలు సూచిస్తాయి. మన ఆలోచనలు, ప్రవర్తన, నిర్ణయాలు, వాటికి అనుగుణంగా చేసే పనులు కూడా కర్మలో భాగమేనని ఆధ్యాత్మికంగా వివరిస్తారు. ఫలితంపై మమకారం తగ్గించి, మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడం ద్వారా మనసులో ఆందోళన తగ్గించుకోవచ్చనే భావన ఇందులో కనిపిస్తుంది. అయితే ఇవి ఆధ్యాత్మిక బోధనలు, విశ్వాసాలకు సంబంధించిన విషయాలు; వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన నియమాలుగా భావించకూడదు. 1. ఫలితం గురించి కాకుండా కర్తవ్యంపై…

Read Full News

Zucchini Health Benefits: దోసకాయలా కనిపించే కూరగాయ.. వారానికి 2 సార్లు తింటే బోలెడు బెనిఫిట్స్!

జుకినీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఎముకలు, గుండె, జీర్ణవ్యవస్థ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడే పోషకాలు. అయితే ఏ ఒక్క కూరగాయ కూడా అన్ని ఆరోగ్య సమస్యలను నయం చేయదు. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, ప్రోటీన్ ఆహారాలతో కూడిన సమతుల్య ఆహారంలో జుకినీని చేర్చుకోవడం మరింత మంచిది. 1. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగకరం జుకినీలో విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం,…

Read Full News

ఈ ఒక్క ట్రిక్‌తో గుళ్లో ప్రసాదంలా కట్టెపొంగలి.. ఎన్నిసార్లు చేసుకొని తిన్నా కమ్మగా, మెత్తగా రుచి అదిరిపోద్ది! | Katte Pongali Recipe: Make Temple Style Katte Pongali Soft and Delicious at Home

కావాల్సిన పదార్థాలు.. బియ్యం: 1 కప్పు (సుమారు 180 గ్రాములు) – సాధారణ బియ్యం లేదా రేషన్ బియ్యం, పెసరపప్పు: 1 కప్పు, నీళ్లు: 6 కప్పులు (మొదట 3 కప్పులు, తర్వాత 3 కప్పులు వేడి నీళ్లు), నెయ్యి: 1 టేబుల్ స్పూన్ (ఉడికించడానికి), అర కప్పు (పోపు కోసం), ఉప్పు: 1.5 టీస్పూన్ (రుచికి సరిపడా), నూనె: 1 టేబుల్ స్పూన్ (పోపు కోసం), జీలకర్ర: 1 టీస్పూన్, అల్లం ముక్కలు: 1 టీస్పూన్…

Read Full News

Telangana: క్యాన్సర్‌ చికిత్సకు వెళ్తే.. కిడ్నీ మాయం.. | Woman Goes for Cancer Treatment, Wakes Up to Shocking Missing Kidney Twist in Telangana

యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన తాళ్లపల్లి కమలమ్మ గర్భసంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆలేరులోని అర్పిత నర్సింగ్‌హోమ్‌ను ఆశ్రయించారు. నర్సింగ్‌ హోమ్ నిర్వాహకుడు డాక్టర్ ప్రభాకర్.. హైదరాబాద్‌కు చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేష్‌ను రప్పించి కమలమ్మకు శస్త్రచికిత్స చేశారు. అయితే.. ఆపరేషన్ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ కడుపునొప్పి రావడంతో హైదరాబాద్‌లో స్కానింగ్ చేయించారు. స్కానింగ్‌లో ఒక్కటే కిడ్నీ కనిపించడంతో కుటుంబం షాక్‌కు గురైంది. తమకు జరిగిన విషయంపై నర్సింగ్‌హోమ్ వైద్యులను కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. గర్భసంచి…

Read Full News

లాలో – కృష్ణ సదా సహాయతే’ తెలుగు రీమేక్‌.. కృష్ణుడిగా చరణ్..? విజయ్..? | Vijay Deverakonda Considered for Divine Krishna Role in “Laalo Krishna Sada Sahaayate” Remake – Entertainment Videos in Telugu

వెండితెరపై దైవ పాత్రలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ నుంచి నాగార్జున, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ శ్రీకృష్ణుడి పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చ తెరమీదికి వచ్చింది. గుజరాతీలో బ్లాక్ బస్టర్ అయిన లాలో కృష్ణ సదా సహాయతే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.2021లో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి గుజరాతీ చిత్ర…

Read Full News

Wealth Building: డబ్బు సంపాదిస్తున్నా చేతిలో మిగలట్లేదా? ధనవంతులు సంపదను ఇలా డబుల్ చేస్తారట..! | Money Habits Wealth Building Details in Telugu

ఆదాయం పెరిగిన ప్రతిసారీ ఖర్చులను పెంచుకోవడం, అధిక రాబడి వస్తుందనే ఆశతో తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఎలాంటి రక్షణ లేకపోవడం ఆర్థిక ఒత్తిడిని పెంచవచ్చు. అందుకే పొదుపు, పెట్టుబడి, బీమా, ఖర్చుల నియంత్రణ, వార్షిక ఆర్థిక సమీక్ష వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. దీర్ఘకాలికంగా పాటించగలిగే కొన్ని సాధారణ ఆర్థిక అలవాట్లు సంపదను క్రమంగా నిర్మించుకోవడంలో సహాయపడవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఐదు అలవాట్లు ఇవే. 1. ముందు పొదుపు చేయండి…..

Read Full News

Broiler Chicken: రోజూ బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

చికెన్‌ను ఎలా వండుతున్నారు, ఎంత పరిమాణంలో తింటున్నారు, దానితో పాటు తీసుకునే ఆహారం ఎలా ఉంది అనే అంశాలు కూడా ముఖ్యమే. చికెన్‌ను ఎక్కువ నూనెతో వేయించడం, అధిక ఉప్పు లేదా కొవ్వు ఉన్న మసాలాలతో తీసుకోవడం వల్ల ఆ వంటకం మొత్తం పోషక విలువ మారవచ్చు. మరోవైపు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ప్రోటీన్ తీసుకునే పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. కాబట్టి ప్రతిరోజూ చికెన్ తినే ముందు ఈ విషయాలను…

Read Full News

Folk Song : ‏ఈపాట డీజేలో వింటే ఉంటది రా చారి.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. | Check this trending Million Views telugu folk song on youtube, it is Thangedu Chetla Kinda

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. అచ్చమైన పల్లె పదాలతో.. మట్టి వాసన, గ్రామీణ వాతావరణంతో రూపొందించిన పాటలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. చాలా మందికి పదాలకు అర్థం తెలియకపోయినప్పటికీ ఈ పాటలకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రాను బొంబాయికి రాను పాట ప్రపంచవేదికపై అలరించింది. మొన్నటివరకు శనిగే షేన్ల నిలబడి, బాసింగ బాసింగ బలాలు, రాతిరి…

Read Full News

Sun Transit 2026: రాసిపెట్టుకోండి.. త్వరలో వారికి ఐశ్వర్యం, అధికారం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | Sun Transit in Virgo: 6 Zodiac Signs Set to Gain Wealth, Authority and Fame

గ్రహ రాజైన రవి గ్రహం ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 16 వరకు తనకు మిత్ర క్షేత్రమైన కన్యారాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. రవికి కన్యా రాశి సంచారం వల్ల బలం పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నంత వరకు కొన్ని రాశులకు ఊహించని ఆదాయాన్ని, అధికారాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఆదాయం పెరగడం, ఐశ్వర్యం కలగడంతో పాటు తప్పకుండా జనాకర్షణను, పేరు ప్రఖ్యాతులను పెంచే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం. వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు…

Read Full News

వర్షాలు కరువై.. పంటలు ఎండిపోతున్న వేళ.. తెలంగాణలో నీటిపై రాజకీయ సమరం! | Telangana Water Crisis: How Rainfall Deficit Impacts Farmers, Crop Failure and Agriculture Economy

తెలంగాణ వ్యవసాయం ఇప్పటికీ వానపై చాలా వరకు ఆధారపడి ఉంది. నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చే వర్షాలే చెరువులను నింపాలి. వాగులు, వంకల్లో నీరు పారాలి. భూగర్భ జలాలు పెరగాలి. బోర్లలో నీరు ఉండాలి. ప్రాజెక్టులకు నీరు చేరాలి. అప్పుడే రైతు పొలంలో పంట నిలబడుతుంది. కానీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తేడాగా ఉంది. ఒకవైపు వర్షం తక్కువగా పడుతోంది. మరోవైపు పడిన వాన కూడా ఒకే ప్రాంతంలో కురుస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు…

Read Full News