Headlines

Raksha Bandhan: రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? రాఖీ విశిష్టత, సంప్రదాయాలు ఇవే! | Raksha Bandhan: Rakhi Purnima Importance Significance, Traditions, Why We Celebrate Raksha

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమి. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని క్షేమం, సంతోషం కోరుకోవడం.. సోదరుడు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగలో ప్రధాన భావన. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో, భిన్నమైన ఆచారాలతో ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ పౌర్ణమిని ఎంతో ఆనందంగా నిర్వహిస్తారు. రాఖీ పండుగ అసలు ఉద్దేశం ఏమిటి? రాఖీ పౌర్ణమిని ప్రధానంగా సోదరసోదరీమణుల మధ్య…

Read Full News
వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns

యమునా నదిలోని ఢిల్లీ పరిధిలో లభించే మంచినీటి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో పరీక్షించిన ప్రతి చేపలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలోని ఎగువ ప్రాంతాల్లో లభించిన చేపలతో పోలిస్తే, ఢిల్లీ ప్రాంతంలోని చేపల్లో ఈ కాలుష్యం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 220 చేపలపై విస్తృత అధ్యయనం ఈ పరిశోధనలో హర్యానాలోని యమునానగర్, కర్నాల్‌తో పాటు…

Read Full News
తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి

తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి

తరచూ ఆకలితో పాటు బరువు తగ్గడం, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, తీవ్రమైన అలసట లేదా ఇతర శారీరక మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎప్పుడూ ఆకలిగా అనిపించడానికి కారణమయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే మధుమేహం (Diabetes) మధుమేహం ఉన్నవారిలో శరీరం గ్లూకోజ్‌ను సమర్థంగా ఉపయోగించుకోలేకపోతుంది. దీంతో కణాలకు తగినంత శక్తి అందకపోవడంతో తరచూ ఆకలి వేస్తుంది. ఈ పరిస్థితిని వైద్య భాషలో పాలీఫేజియా (Polyphagia) అని అంటారు. హైపర్ థైరాయిడిజం…

Read Full News

పోలవరం ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినా ఆగని చిన్నారుల మరణాలు! | Polavaram Chintoor Agency: Mystery Deaths of 3 Children Spark Panic in Gollaguppa

చింతూరు ఏజెన్సీ పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చిన్నారుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో, ఈ గ్రామంలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. గొల్లగుప్ప గ్రామంలో అత్యవసరంగా ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు…

Read Full News
Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు | Match Fixing Allegations Rock LPL 2026 After Shanawaz Dahani Concedes 71 Runs in 4 Overs

Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు | Match Fixing Allegations Rock LPL 2026 After Shanawaz Dahani Concedes 71 Runs in 4 Overs

Match Fixing : లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఫ్రాంచైజీల అవినీతి, షాహీన్ అఫ్రిది ఎంపికపై వివాదం, ఒక ఫ్రాంచైజీ యజమాని అరెస్ట్ వంటి వరుస పరిణామాలతో లీగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంకా ఈ సీజన్‌లో రెండు వారాల క్రికెట్ మిగిలి ఉండగానే, లీగ్ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది. కొలంబో క్యాప్స్, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన…

Read Full News
Ramayana: 4000 కోట్ల బడ్జెట్.. రామాయణం సినిమాలో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ అంటే.. | Ramayana Movie Budget 4000 Crores Know The Cast Ranbir Kapoor , Sai Pallavi and Yash Remunerations

Ramayana: 4000 కోట్ల బడ్జెట్.. రామాయణం సినిమాలో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ అంటే.. | Ramayana Movie Budget 4000 Crores Know The Cast Ranbir Kapoor , Sai Pallavi and Yash Remunerations

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అలాగే కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం…

Read Full News

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా.. | Woman Stages Protest With 21 Year Old Son, Demands Father’s Recognition After 21 Years in Gadwal

నా బిడ్డకు తండ్రి నువ్వే… అంటూ 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట ధర్నా చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆనాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదంటూ మహిళ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రేణుక… భీమ్ నగర్ కు చెందిన ఓ ఇంట్లో చిన్నతనం నుంచి పనిమనిషిగా ఉండేది. వయసు వచ్చిన తర్వాత…

Read Full News
వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి.. | Is Eating Curd in Monsoon Safe, Health Experts Bust the Myth

వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి.. | Is Eating Curd in Monsoon Safe, Health Experts Bust the Myth

ఆయుర్వేద కోణంలో చూస్తే.. వర్షాకాలంలో పెరుగును నివారించాలని సూచిస్తుంటారు. ఈ కాలంలో శరీరంలో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద సూత్రాలు చెబుతున్నాయి. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డెల్నాజ్ టి. చందూవాడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వేదంలో చెప్పిన ఈ నియమాలు మనిషి శరీర తత్వాలు అయిన వాత, పిత్త, కఫ ప్రపత్తులను బట్టి రూపొందించారు. అయితే ఆధునిక మెడికల్…

Read Full News
కంటికి కనిపించని డ్రోన్.. అమెరికా ఇంజనీర్ల మ్యాజిక్! | ‘Phantom Twist’: AI Designed Drone That Becomes Nearly Invisible in Flight video – World Videos in Telugu

కంటికి కనిపించని డ్రోన్.. అమెరికా ఇంజనీర్ల మ్యాజిక్! | ‘Phantom Twist’: AI Designed Drone That Becomes Nearly Invisible in Flight video – World Videos in Telugu

గాల్లో అత్యంత వేగంగా తిరుగుతూ కంటికి కనిపించకుండా మాయమయ్యే వినూత్న డ్రోన్‌ను అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ఇంజనీర్లు ఆవిష్కరించారు. ‘ఫాంటమ్ ట్విస్ట్’ అని పిలిచే ఈ యూఏవీ మనుషుల దృష్టి పరిమితులను ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకుంది. సాధారణ డ్రోన్లు పరిసరాల్లో కలిసిపోయేలా రంగులు లేదా మెటీరియల్స్ వాడితే, ఇది గాల్లో సెకనుకు 25 సార్లు తన చుట్టూ తాను తిరుగుతూ మోషన్ బ్లర్ ప్రభావంతో కంటికి స్పష్టంగా కనిపించకుండా అదృశ్యమైనట్లు అనిపిస్తుంది. ఈ డ్రోన్ ఆకారాన్ని ఆర్టిఫిషియల్…

Read Full News
అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. దీన్ని మించింది మరొకటి ఉండదు..

అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. దీన్ని మించింది మరొకటి ఉండదు..

రాగి దోశలు కేవలం రుచికరమైన అల్పాహారం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన పోషకాల గని కూడా.. రాగుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రిస్పీ రాగి దోశలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. రాగులలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఎనర్జీ లెవెల్స్ అధికంగా ఉండటం వలన ఇవి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయని…

Read Full News