OTT Movie: వరుసగా అనాథల హత్యలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. పిచ్చెక్కించే ట్విస్టులు | Bharat Crime Investigation Thriller Panchanama Web Series Is Now Streaming On ZEE 5 OTT
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ ‘మకుటం’, మహారాజా హాస్టల్, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలుతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం అందజేస్తున్నాయి. అయితే ఇందులో ఓ క్రైమ్ థ్రిల్లర్…