Headlines

Inverter Battery: ఇన్వర్టర్ బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతోందా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు.. చెక్‌ చేసుకోండి! | Inverter battery draining too quickly these common mistakes could be reducing its backup

Inverter Battery Draining: వేసవి కాలంలో ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మొదటగా ఇన్వర్టర్ అవసరం అనిపిస్తుంది. ప్రజలు ఫ్యాన్లు, లైట్లు, వై-ఫై, ఇతర అవసరమైన ఉపకరణాలను నడపడానికి ఇన్వర్టర్లపై ఆధారపడతారు. కానీ కొంత కాలం తర్వాత బ్యాటరీ బలహీనపడటం మొదలై, బ్యాకప్ మునుపటి కంటే చాలా తక్కువగా ఉంటే, దానికి ఎల్లప్పుడూ కరెంట్ పోవడమే కారణం కాదు. ఇన్వర్టర్ బ్యాటరీ సామర్థ్యం, బ్యాకప్ దాని వాడకం, లోడ్, నిర్వహణపై నేరుగా ఆధారపడి ఉంటాయి. కొన్ని చిన్న పొరపాట్ల…

Read Full News
శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు

శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు

ప్రముఖ సంస్థ నుంచి రాబోయే సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ వివరాలు ముందే లీక్ కావడంతో టెక్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా అద్భుతమైన హంగులతో ఈ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ అందించబోయే అనుభూతి పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఆకట్టుకునే డిజైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ కంపెనీ సామ్​సంగ్​ మరింత ఆకర్షణీయమైన రూపురేఖలతో ఈ మోడల్‌ను తీర్చిదిద్దుతోంది. తాజాగా…

Read Full News
టాల్కమ్ పౌడర్‌తో క్యాన్సర్ వస్తుందా? టాటా మెమోరియల్ సెంటర్ నిపుణుల సంచలన నిజాలు | Can Talcum Powder Cause Cancer? Tata Memorial Centre Experts Explain the Real Risk

టాల్కమ్ పౌడర్‌తో క్యాన్సర్ వస్తుందా? టాటా మెమోరియల్ సెంటర్ నిపుణుల సంచలన నిజాలు | Can Talcum Powder Cause Cancer? Tata Memorial Centre Experts Explain the Real Risk

మనం చిన్నప్పటి నుండి ఇంట్లో నిత్యం ఉపయోగించే వస్తువులలో టాల్కమ్ పౌడర్ ఒకటి. స్వేదాన్ని పీల్చుకోవడానికి, చర్మాన్ని పొడిగా ఉంచడానికి దీనిని విస్తృతంగా వాడతారు. అయితే, గడిచిన కొన్ని ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో టాల్కమ్ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ లేదా ఇతర రోగాలు వస్తాయనే వార్తలు విపరీతమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ టాటా మెమోరియల్ సెంటర్ (TMC) నిపుణులు ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. అసలు క్యాన్సర్ ప్రమాదం దేనివల్ల వస్తుంది? టాటా…

Read Full News

నాకు సినిమాలు వద్దు.. మా ఊరు వెళ్లిపోతానని ఆ హీరోయిన్ ఏడ్చింది.. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో ఓ స్టార్ | G.V. Narayana Rao Intresting comments about Jaya Prada

అంతులేని కథ (1976) చిత్రం విడుదలై ఇన్నేళ్లు అవుతున్న సందర్భంగా, ఆ చిత్రంలో అద్భుతమైన అరంగేట్రం చేసి నంది అవార్డు అందుకున్న నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు అప్పటి అరుదైన, గుర్తుండిపోయే అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాటల్లో, అంతులేని కథ కేవలం ఒక తెలుగు క్లాసిక్ మాత్రమే కాదు, అది భారతీయ సినిమా చరిత్రలో ఎందరో దిగ్గజాలకు పునాది వేసిన చిత్రం అని అన్నారు. చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను…

Read Full News
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా? | Gold Prices Surge Again: 24K Gold Jumps rs 1,750, Silver Up rs 5,000 on August 5 video – Business Videos in Telugu

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా? | Gold Prices Surge Again: 24K Gold Jumps rs 1,750, Silver Up rs 5,000 on August 5 video – Business Videos in Telugu

సామాన్యులకు మరోసారి షాక్ ఇస్తూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికా డాలర్ కదలికలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గత కొంత కాలంగా బంగారం ధరల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా…

Read Full News

Dream Meaning: కలలో మీ మరణాన్ని చూడటం శుభానికి సంకేతమా..? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది? | Dream Meaning: Did You See Your Own Death in a Dream? Know What Swapna Shastra Says

Death in Dream Meaning Telugu: మనిషి నిద్రలోకి జారుకున్న తర్వాత ఎన్నో రకాల కలలను అనుభవిస్తాడు. కొన్ని కలలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుండవు. మరికొన్ని మాత్రం మనసులో బలమైన ముద్ర వేస్తాయి. ముఖ్యంగా తన మరణాన్ని తానే చూసుకున్నట్లు కల రావడం చాలామందిని భయాందోళనకు గురిచేస్తుంది. అసలు ఇలాంటి కలలకు అర్థం ఏమిటి? ఇవి నిజంగా ఏదైనా అపశకునాన్ని సూచిస్తాయా? స్వప్న శాస్త్రానికి సంబంధించిన కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం, ప్రతి కలకూ ఒక…

Read Full News

ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని! | Shocking Video: Man Grabs Giant Python by the Tail as It Tries to Enter His House

గ్రామీణ ప్రాంతాలు, అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి విషసర్పాలు, కొండచిలువలు రావడం మనం తరచూ చూస్తుంటాం. కానీ, ఒక భారీ కొండచిలువ నేరుగా ఇళ్ల ముంగిటకు వచ్చి, గుమ్మం నుంచి లోపలికి చొరబడటానికి ప్రయత్నిస్తే ఆ భయం వర్ణనాతీతం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అలాంటి ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ కొండచిలువను ఇంటి యజమాని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో ఉన్న…

Read Full News
పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదేేే.. | Rajahmundry Medico Priyanka Health Update: Apnea Test Conducted at KIMS Hospital Amid Critical Condition

పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదేేే.. | Rajahmundry Medico Priyanka Health Update: Apnea Test Conducted at KIMS Hospital Amid Critical Condition

పాపం ప్రియాంక.. రాజమండ్రిలో కారు యాక్సిడెంట్‌లో తీవ్రగాయాలపాలై.. హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చావుకి బతుకుకీ మధ్య పోరాడుతోంది. వన్ పర్సంట్ హోప్ ఉంటే చాలు.. బతికించుకోడానికి ప్రాణాలు పణంగా పెట్టేందుకు కుటుంబం సిద్దంగా ఉంది. కానీ ఆల్మోస్ట్‌ హోప్‌లెస్ అని డాక్టర్లు చెప్పడం ఆ కుటుంబానికి ఎటూపాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండీషన్ ఏంటి..? అనే వివరాలను తెలుసుకుందాం.. పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్లముందు ఐసీయూలో కన్నబిడ్డ…

Read Full News

తిన్న తిండి కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి.. డాక్టర్లు చెప్పిన సూపర్ సీక్రెట్స్.. | Why You Should Walk for 10 Minutes After Eating, Health Benefits Explained

మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కడుపునిండా భోజనం చేయగానే చాలామందికి తీవ్రమైన నీరసం, నిద్రమత్తు ఆవహిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మంచం మీదకో, సోఫాలోకో చేరి విశ్రాంతి తీసుకుంటారు లేదా కునుకు తీస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కేవలం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే శరీరానికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన…

Read Full News
మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం | మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం

మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం | మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం

భార్యపై అనుమానంతో మద్యం మత్తులో కత్తి తో దాడి చేశాడు ఓ కిరాతక భర్త. తీవ్ర గాయాలతో ఉన్న భార్య శ్యామలను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి – శేఖరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు. శేఖరయ్య ముప్పై సంవత్సరాల క్రితం చనిపోగా పెద్ద కూతురు అరుణను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన వృత్తిరీత్యా టైలర్‌గా పనిచేస్తున్న సతీష్‌కు ఇచ్చి…

Read Full News