Headlines

Telangana: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్.. ఈ సారి ముందుగానే.. రెడీగా ఉండండి..

తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ దసరా కానుక ప్రకటించింది. వచ్చే నెలలో దసరా పండుగ వస్తుండటంతో.. ముందుగానే మహిళలకు గిఫ్ట్ అందించనుంది. అవే ఇందిరమ్మ చీరలు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో ప్రతీ ఏడాది మహిళలకు చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ప్రభుత్వం అందించనుండగా.. ఈ సారి ముందుగానే ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చీరలను అందిస్తోంది….

Read Full News

Ind Vs Pak: పాక్‎కు ఘోర అవమానం..షేక్‌హ్యాండ్ ఇవ్వని భారత ప్లేయర్లు.. ఇది ఎన్నో సారి అంటే? | Ind vs pak no handshake womens asia cup 2026 harmanpreet kaur

Ind Vs Pak: దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో శనివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఊచకోత కోసింది. అయితే మ్యాచ్ గెలిచారనే సంతోషం కంటే మైదానంలో భారత ఆటగాళ్ల ప్రవర్తన అందరి దృష్టినీ ఆకర్షించింది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పాక్ కెప్టెన్‎తో కనీసం చేయి కలపలేదు. ఇక మ్యాచ్ ముగిసిన వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ టీమిండియా ప్లేయర్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో…

Read Full News

అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా.. | Newborn Baby Thrown From Moving Auto in Mahbubnagar, Police Launch Probe

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 6: అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును ఆటో నుంచి రోడ్డుపై విసిరేసిన అమానుష ఘటన మహబూబ్‌నగర్‌లో సంచలనం సృష్టించింది. కండువా, బెడ్‌షీట్‌లో చుట్టిన పసికందును గుర్తించిన యువకులు పోలీసులకు సమాచారం అందించడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.45 గంటల సమయంలో ఓ ఆటో మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్‌ కూడలి నుంచి మెట్టుగడ్డ వైపు వెళ్తోంది. ఈ…

Read Full News

మొక్కలు నాటేప్పుడు మట్టిలో ఇదొక్కటి కలిపితే చాలు.. పండ్లైన, పూలైన గుత్తులు గుత్తులు కాయాల్సిందే!

అరటి తొక్కలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. వీటిని మొక్కలకు ఎరువుగా వాడడం వల్ల మొక్కలు త్వరగా పెరగడతో పాటు వాటికి తెగుళ్లు కూడా రాకుండా కాపాడుతాయి. కాబట్టి ఈ ఆరటి తొక్కలను మొక్కలకు ఎరువుగా ఎలా వాడాలో స్టెప్‌ బై స్టెప్ తెలుసుకుందాం. అయితే అరటి తొక్కలను ఎప్పుడూ నేరుగా మొక్కల మొదటల్లో వేయరాదు. ఇలా చేయడం వల్ల ఈగలు, చీమలు వచ్చే అవకాశం…

Read Full News

Vande Bharat Express: తిరుపతికి మరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. శ్రీవారి భక్తులకు అదిరిపోయే సూపర్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ఇవి ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు కూడా అందుబాటులోకి రానుండటం భక్తులకు శుభవార్తగా చెప్పవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్-తిరుపతి మధ్య సర్వీసులు అందించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వందే భారత్ రైలుకు రైల్వేబోర్డు…

Read Full News

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3లక్షలు తిరిగిచ్చిన కండక్టర్! | Telangana RTC Conductor Saritha Sets Example of Honesty, Returns Forgotten Rs 3 Lakh to Passenger

ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు మారుపేరుగా నిలిచింది షాద్‌నగర్ ఆర్టీసీ డిపో కండక్టర్ సరిత. హజ్ యాత్రకు వెళ్లేందుకు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారి జహంగీర్ తన భార్యతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం నాంపల్లికి వెళ్లిపోయాడు, పొరపాటున 3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. అయితే బస్సులో నగదు బ్యాగును గుర్తించిన కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, నగదును…

Read Full News

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. టాప్‌లో ట్రెండింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్ | Must Wach Movie In OTT: Mystery Crime Thriller Babita Singh Reporting Is Now Trending Top On Amazon Prime Video

ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటితో పాటు కొన్ని రోజుల…

Read Full News

Moral Story: సమస్య ఎదురైనప్పుడు కోపం కాదు సమయస్పూర్తి అవసరం.. తాబేలు – కోతి కథ | The Tortoise and the Monkey: A Story of Cleverness and Honesty

ఒక అందమైన, పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, చల్లని గాలి, స్వచ్ఛమైన నీటితో నిండిన చిన్న చిన్న చెరువులు ఉండేవి. ఎన్నో రకాల జంతువులు అక్కడ ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక తాబేలు తన చిన్న పిల్లలతో కలిసి ఉండేది. తాబేలు చాలా మంచిది. అందరితో ప్రేమగా మాట్లాడేది. ఎవరికైనా సహాయం అవసరమైతే తనకు చేతనైనంత సహాయం చేసేది. ఒకరోజు ఉదయం తాబేలు ఇంట్లోని చిన్న తాబేలు పిల్లలు…

Read Full News

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్! | AP Rains Alert: Bay of Bengal System Brings 3 Days of Moderate Showers Across Andhra Pradesh

వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది, తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్ననిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని…..

Read Full News

Gold Prices: గోల్డ్ ప్రియులకు భారీ ఊరట.. బంగారం ధరలు మరోసారి ఢమాల్.. ఆదివారం రేట్లు ఇలా..

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం స్వల్పంగా పెరగ్గా.. ఆదివారం నాటికి స్వల్పంగా తగ్గాయి. అమెరికాలో యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ తగ్గింది. యూఎస్‌లో ఉద్యోగ కల్పన అంచాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో పసిడికి డిమాండ్ పెరుగుతోండగా.. అదే విధంగా ఫెడ్ వడ్డీ రేట్లను సవరించే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పులు గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్నాయి. ఇంటర్నేషల్ బులియన్ మార్కెట్లు పసిడి ధరలు ఒడిదొడుకులకు…

Read Full News