Headlines
కోటి రూపాయల జీతం ఉన్న ఐఐటీయన్.. రూ. 15 వేల కోసం అప్పులు..! ఇది మనందరికీ గుణపాఠం..? | Rs.1 Crore Salary, Three Luxury Homes..Yet He Had to Borrow Rs.15,000 to Pay Taxes

కోటి రూపాయల జీతం ఉన్న ఐఐటీయన్.. రూ. 15 వేల కోసం అప్పులు..! ఇది మనందరికీ గుణపాఠం..? | Rs.1 Crore Salary, Three Luxury Homes..Yet He Had to Borrow Rs.15,000 to Pay Taxes

చాలామంది దృష్టిలో రూ. 1 కోటి జీతం, విలాసవంతమైన ఇళ్ళు ఉంటే ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో ఉన్నట్లే. కానీ, ఆర్థిక నిర్వహణలో చిన్న పొరపాటు జరిగితే, అంత భారీ ఆదాయం ఉన్నవారు కూడా తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక ఐఐటీ పూర్వ విద్యార్థికి ఎదురైన ఈ విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు ఐఐటీయన్ సంపాదన కోట్లలో ఉన్నప్పటికీ, అతను తన ఆదాయంలో మెజారిటీ భాగాన్ని రియల్ ఎస్టేట్…

Read Full News
Mystery of Chicken 65: హోటల్ మెనూలో ‘చికెన్ 65’ అని ఎందుకు రాస్తారో తెలుసా?.. 65వ నంబర్ వెనుక ఉన్న హిస్టరీ ఇదిగో! | The Mystery of Chicken 65: Origin, History details in telugu

Mystery of Chicken 65: హోటల్ మెనూలో ‘చికెన్ 65’ అని ఎందుకు రాస్తారో తెలుసా?.. 65వ నంబర్ వెనుక ఉన్న హిస్టరీ ఇదిగో! | The Mystery of Chicken 65: Origin, History details in telugu

ఈ సందేహం చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. ఏ హోటల్‌కు వెళ్లినా, ధాబాకు వెళ్లినా మెనూ కార్డ్‌లో కనిపించే ఈ డిష్‌కి ‘చికెన్ 65’ అనే విచిత్రమైన పేరు ఎందుకు వచ్చింది? దీనిపై రకరకాల కథనాలు, పుకార్లు, సరదా కథలు ప్రచారంలో ఉన్నాయి. చికెన్‌లో 65 రకాల మసాలాలు వేస్తారని కొందరు, 65 రోజుల కోడిపిల్లతో చేస్తారని మరికొందరు ప్రచారం చేస్తుంటారు. అయితే, ఈ పేరు వెనుక ఉన్న అసలైన హిస్టరీ మరియు ఆసక్తికరమైన నిజాలు…

Read Full News
Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా! | Business Ideas: Dona pattal business starts with Rs 50,000 only know how it works

Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా! | Business Ideas: Dona pattal business starts with Rs 50,000 only know how it works

Business Ideas: మీ ఉద్యోగంతో మీరు విసుగు చెందారా? మీ బాస్ సతాయింపు, పని ఒత్తిడి, నిరంతరం ఎవరికో ఒకరికి జవాబు చెప్పాల్సి రావడంతో విసిగిపోయారా? అయితే వ్యాపారం ప్రారంభించడమే ఉత్తమం. వ్యాపారం ప్రారంభించడం అంత సులభం కానప్పటికీ, ఒక మంచి ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యమే. పెట్టుబడి పెట్టడానికి మీ వద్ద ఎక్కువ డబ్బు లేకపోయినా, కేవలం 50,000 రూపాయలతో మిమ్మల్ని ధనవంతులను చేయగల ఒక అద్భుతమైన బిజినెస్‌ ఉంది. దాని గురించి తెలుసుకుందాం.. ఈ…

Read Full News
ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. ! | Elon Musk launches ‘X Money’ with Visa debit card, Check benefits and key details

ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. ! | Elon Musk launches ‘X Money’ with Visa debit card, Check benefits and key details

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. వినియోగదారులు ఒకరికొకరు తక్షణమే డబ్బు పంపించుకునేలా ‘X Money’ పేరుతో కొత్త ఆర్థిక సేవను సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను పరిమిత స్థాయిలో, కేవలం ఆహ్వానం పొందిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి X అధికారికంగా అడుగుపెట్టినట్లైంది. X Money…

Read Full News
చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ప్రకృతిలోని ఈ ప్రవర్తన వెనుక శాస్త్రీయ కారణాలేంటి? | Do cheetahs eat their dead cubs

చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ప్రకృతిలోని ఈ ప్రవర్తన వెనుక శాస్త్రీయ కారణాలేంటి? | Do cheetahs eat their dead cubs

అడవిలో జంతువుల ప్రవర్తన మనుషుల దృష్టిలో చాలా సందర్భాల్లో క్రూరంగా కనిపిస్తుంది. అయితే ప్రకృతి దృష్టిలో ప్రతి చర్య వెనుక మనుగడకు సంబంధించిన ఒక కారణం ఉంటుంది. అలాంటి ప్రవర్తనల్లో ఎక్కువగా చర్చకు వచ్చే అంశం చనిపోయిన తన పిల్లలను తల్లి చీతా తింటుందా? అనే ప్రశ్న. దీనికి సమాధానం అవును… కానీ చాలా అరుదుగా, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే. వన్యప్రాణి శాస్త్రవేత్తల పరిశీలనల ప్రకారం, చీతాలు తమ పిల్లలను అత్యంత ప్రేమగా కాపాడే జంతువుల్లో ఒకటి….

Read Full News
Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌

Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌

ప్రకృతి విపత్తులను, ముఖ్యంగా భూకంపాలను మానవులు గుర్తించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ, మూగజీవాలు ముఖ్యంగా జంతువులు ప్రకృతిలో జరిగే చిన్నచిన్న మార్పులను కూడా చాలా సులభంగా పసిగట్టగలవు. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. జపాన్‌లో భూకంపం వచ్చి గది తీవ్రంగా ఊగడానికి కొద్ది క్షణాల ముందే, ఒక పిల్లి ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్‌ నెట్‌లో…

Read Full News
ఇప్పుడున్న హీరోల్లో అతన్ని నేను అబ్బాయ్ అని ప్రేమగా పులుస్తా.. ఆసక్తికర విషయం చెప్పిన అన్నపూర్ణమ్మ | Senior Actress Annapoorna About Megastar chiranjeevi , Balakrishna and Nagarjuna

ఇప్పుడున్న హీరోల్లో అతన్ని నేను అబ్బాయ్ అని ప్రేమగా పులుస్తా.. ఆసక్తికర విషయం చెప్పిన అన్నపూర్ణమ్మ | Senior Actress Annapoorna About Megastar chiranjeevi , Balakrishna and Nagarjuna

తెలుగు సినీ పరిశ్రమలో తల్లి, అత్త, అమ్మమ్మ వంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి అన్నపూర్ణ.  తన నట జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను, జ్ఞాపకాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఆయన కొత్త నటులను ప్రోత్సహించే విధానాన్ని వివరించారు. రామానాయుడు సినిమాలలో 75శాతం పాత నటులు ఉంటే, 25శాతం కొత్తవారికి అవకాశం ఇచ్చేవారని, ఈ విధానం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని…

Read Full News
Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు | Match Fixing Allegations Rock LPL 2026 After Shanawaz Dahani Concedes 71 Runs in 4 Overs

Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు | Match Fixing Allegations Rock LPL 2026 After Shanawaz Dahani Concedes 71 Runs in 4 Overs

Match Fixing : లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఫ్రాంచైజీల అవినీతి, షాహీన్ అఫ్రిది ఎంపికపై వివాదం, ఒక ఫ్రాంచైజీ యజమాని అరెస్ట్ వంటి వరుస పరిణామాలతో లీగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంకా ఈ సీజన్‌లో రెండు వారాల క్రికెట్ మిగిలి ఉండగానే, లీగ్ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది. కొలంబో క్యాప్స్, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన…

Read Full News
ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే.. ఆమె తల్లి చెప్పిన స్పెషల్‌ హెయిర్‌ మాస్క్‌ ఏంటో తెలిస్తే.. | Priyanka Chopra’s Mother Shares a Natural Henna Hair Mask for Soft, Healthy Hair

ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే.. ఆమె తల్లి చెప్పిన స్పెషల్‌ హెయిర్‌ మాస్క్‌ ఏంటో తెలిస్తే.. | Priyanka Chopra’s Mother Shares a Natural Henna Hair Mask for Soft, Healthy Hair

జుట్టు సంరక్షణ కోసం ఖరీదైన సీరమ్‌లు, స్పా ట్రీట్‌మెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది తమ జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంచుకోవడానికి సహజమైన ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. ఈ విషయంలో, నటి ప్రియాంక చోప్రా తల్లి, కాస్మోటాలజిస్ట్ అయిన డాక్టర్ మధు చోప్రా, హెన్నాతో జుట్టును ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలో ఒక సులభమైన చిట్కాను పంచుకున్నారు. హెన్నా సాధారణంగా తెల్ల జుట్టును కప్పివేయడానికి, తల చర్మాన్ని సంరక్షించడానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు ఇది జుట్టు బాగా పొడిబారడానికి కూడా…

Read Full News
వామ్మో.. భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..? | China’s Artificial Sun Breakthrough: World’s Largest Fusion Magnet Completed, 2030 Clean Energy Goal Gets Major Boost

వామ్మో.. భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..? | China’s Artificial Sun Breakthrough: World’s Largest Fusion Magnet Completed, 2030 Clean Energy Goal Gets Major Boost

కార్బన్ రహిత, దాదాపు అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రపంచ దేశాలు ఫ్యూజన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్న వేళ చైనా కీలక మైలురాయిని అధిగమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ అయస్కాంతాన్ని (Superconducting Fusion Magnet) విజయవంతంగా నిర్మించి, పరీక్షలు పూర్తి చేసినట్లు చైనా ప్రకటించింది. ఈ విజయంతో 2030 నాటికి ఫ్యూజన్ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న చైనా లక్ష్యానికి బలమైన పునాది పడినట్లైంది. శాస్త్రవేత్తలు దీన్ని ప్రపంచ స్వచ్ఛ శక్తి రంగంలో విప్లవాత్మక…

Read Full News