Headlines

అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్! | Telangana assembly session speaker gaddam prasad suspends 20 brs mla s


తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. వారిని ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్‌, హరీష్‌రావు, తలసాని, జగదీష్‌రెడ్డి, సబిత, సునీత, కోవాలక్ష్మి సహా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *