Telangana: పాపం ఈ వయస్సులో తాతకు ఎంత కష్టం.. భార్య కోసం కాళ్లరిగేలా వెతుకులాట.. ఇంతలో ఇదేం ట్విస్ట్.. | Old Man Searching for Missing Wife Cheated of 2000 Pension Money in Khammam
అసలే తన భార్య తప్పిపోయి ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. తన వయస్సు సహకరించకపోయినా దారిన వెళ్తున్న అందరిని అడుగుతూ తిరుగుతున్నాడు ఆ వృద్ధుడు. ఇదే సమయంలో కేటుగాళ్లు వృద్ధుడుపై జాలి దయ ఏ మాత్రం లేకుండా మోసం చేశారు.. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో తప్పిపోయిన భార్య ఆచూకీ చూపిస్తామంటూ నమ్మించి ఓ వృద్ధుడి జేబులో ఉన్న రూ.2 వేల నగదును ఇద్దరు అపరిచితులు అపహరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తల్లాడకు…