Telangana: అయ్యో దేవుడా.. చేతి గోరింటాకు చెదిరేలోపే ఊహించని విషాదం.. అసలేం జరిగిందంటే..?
పెళ్లి జరిగి మూడు నెలలు కూడా గడవలేదు.. అప్పుడే అదనపు కట్నం రూపంలో ఆ నవవధువు పాలిట మృత్యువు ముంచుకొచ్చింది. అత్తింటి వారి వేధింపులను భరించలేక ఓ ఇరవై ఏళ్ల యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన తెలంగాణలోని కొత్తకోట మండలంలో తీవ్ర కలకలం రేపింది. దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన దుస్తుల వ్యాపారి మల్లేష్‌తో, కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన పద్మమ్మ, వెంకటయ్యల కుమార్తె ఉషారాణి వివాహం జూన్ 25న వైభవంగా జరిగింది. ఈ…