Headlines

cwcuppal@gmail.com

నేపాల్ వరదల్లో మహిళా ‘పైలట్’ సాహసం.. 100 రెస్క్యూ ఆపరేషన్లు.. 

నేపాల్‌ను ఇటీవల కుదిపేసిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందలాది మంది వరద నీటిలో కొట్టుకుపోగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలకు ముప్పు పొంచివున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ల ద్వారా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆమె నాయకత్వంలో కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు…

Read Full News

Andhra: వారెవ్వా.. సూపర్ ఐడియా రైతన్నా.. వరి పొలం గెట్లపై ఇలా.. | Paddy Bunds to Profit: Vizianagaram Farmers Boost Income with Vegetable Farming

ప్రస్తుత వ్యవసాయ రంగంలో ప్రతి ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు నష్టాల సేద్యాన్ని లాభాల వైపు మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో, సమీకృత వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో మార్పులు చేపడుతున్న రైతులు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య, ఉద్యాన పంటలు, అనుబంధంగా పాడి, కోళ్లు, జీవాల పెంపకం వంటి సమీకృత…

Read Full News

బయోలాజికల్ పార్క్‌లో విషాదం..! పులి దాడిలో పారిశుధ్య కార్మికురాలు దుర్మరణం..! | Jaipur Biological Park Tiger Attack: Sanitation Worker Killed, Safety Concerns Rise in Rajasthan

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో శివాజీ అనే పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పార్క్‌ పరిసరాల్లో కలకలం రేగింది. మృతురాలిని జైపూర్‌లోని నంగల్ ప్రాంతానికి చెందిన సుగ్నగా గుర్తించినట్లు తెలుస్తోంది. సుగ్న పార్క్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఉదయం శివాజీ పులి ఎన్‌క్లోజర్‌ పరిసరాల్లో ఆమె పనులు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న…

Read Full News

చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే.. మంచు శిఖరాల మధ్య ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించండి! | Delhi to Madhyamaheshwar Yatra: Complete Trekking Guide to One of Uttarakhand’s Sacred Panch Kedar Temples

హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలసిన ఉత్తరాఖండ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పంచ కేదారాలు..కేదారనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పనాథ్ శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు. పంచ కేదారాలలో నాల్గవ స్థానమైన మధ్యమహేశ్వర్ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. సుందరమైనది. మధ్యమహేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో కొలువై ఉంది. ఇక్కడ పరమశివుని నాభి భాగం లింగరూపంలో పూజించబడుతుంది. ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఎలా వెళ్లాలి..? పూర్తి వివరాలు ఇప్పుడు…

Read Full News

వచ్చేశాడ్రోయ్ మరో తోపుగాడు.. 10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సమైన ఇన్నింగ్స్.. అభిషేకే షాకయ్యాడుగా..! | Naman dhir hit century in just 52 balls at Sher E Punjab T20 League 2026

Naman Dhir Century: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ విధ్వంసక శతకంతో మెరిశాడు. జలంధర్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ తరపున 56 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ధీర్.. కెప్టెన్ అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అభిషేక్ 36 బంతుల్లో 82 పరుగులు చేయడంతో అమృత్‌సర్…

Read Full News

మీకు తెలుసా.. సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు..? ఆన్సర్ అస్సలు ఊహించలేరు.. | What Is Samosa Called in English, History, Meaning and Fascinating Facts

సాయంత్రం నాలుగు దాటిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని గల్లీ గల్లీలో ఉన్న ఇరానీ కేఫ్‌లు, హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల దగ్గర సమోసాల ఘుమఘుమలు మొదలైపోతాయి. కడక్ ఇరానీ చాయ్ లేదా వేడివేడి ఫిల్టర్ కాఫీతో పాటు కరకరలాడే ఉల్లిగడ్డ సమోసా లేదా ఆలూ సమోసా నంజుకుని తింటే ఆ మజాయే వేరు. కాలేజీ కుర్రాళ్ల అడ్డా అయినా, ఆఫీస్ ముచ్చట్లయినా సమోసా లేనిదే ఈవెనింగ్ స్నాక్ పూర్తవదు. మరి మన రోజువారీ జీవితంలో ఇంతగా కలిసిపోయిన…

Read Full News

కన్న తండ్రిపై కొడుకుల పైశాచికత్వం..! నడిరోడ్డుపైనే కర్రలతో దాడి..

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి విక్రయానికి సంబంధించిన వివాదంతో 65 ఏళ్ల వృద్ధ తండ్రిపై ఇద్దరు కుమారులు నడిరోడ్డుపైనే కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన ఇందాపూర్ పట్టణ సమీపంలోని సలీమ్ లాన్స్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుకారాం కిసన్ రౌత్ తన ఇద్దరు కుమారులు సంజయ్ తుకారాం రౌత్, రాజేంద్ర తుకారాం రౌత్‌పై పోలీసులకు ఫిర్యాదు…

Read Full News

Hyderabad: బిగ్ అప్‌డేట్.. లాటరీలో పేరు వచ్చిందా? ఇంటికి అధికారులు వస్తున్నారు.. ఇందిరమ్మ ఇళ్ల తుది జాబితా లెక్కింపు స్టార్ట్! | Crucial process for ‘Indiramma Towers’ beneficiaries… Final verification begins today

Indiramma Housing Scheme: హైదరాబాద్‌ పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణంలో మరో కీలక దశ మొదలైంది. ఇళ్ల కేటాయింపునకు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎంపికైన కుటుంబాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు డ్రా నిర్వహించారు. లాటరీ ద్వారా…

Read Full News

Pawan Kalyan : ఆ ఒక్క సంఘటన నన్ను చాలా సేవ్ చేసింది.. పవన్ కళ్యాణ్ మనసు విప్పి చెప్పిన మాటలు.. | Pawan Kalyan Once Said About Depression, Self Discovery, and Lifes Purpose on Unstoppable With NBK

Pawan Kalyan. Interview పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్, సినీ రాజకీయ నాయకులు. ఇదిలా ఉంటే.. గతంలో ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్న పవన్ తన జీవితంలోని కొన్ని క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నతనంలో…

Read Full News

Telangana: సమయం ఉంది మిత్రమా..! తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ గడువు పెంపు..! | Telangana government extends 3 month free ration distribution deadline till september 5

Telangana: తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సేకరణ గడువును ప్రభుత్వం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మొత్తం…

Read Full News