Headlines

cwcuppal@gmail.com

House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..! | House Construction: Build a Single Room Shed House Under Rs 1 Lakh: Full Cost Breakdown

House Construction: తక్కువ ఖర్చుతో సింగిల్ రూమ్ రేకుల ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఈ కథనం సమగ్రమైన వివరాలను అందిస్తుంది. ఒక బిల్డింగ్ పైన 12 అడుగుల 6 అంగుళాల పొడవు, 10 అడుగుల 6 అంగుళాల వెడల్పు గల సింగిల్ రూమ్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు, ఉపయోగించే మెటీరియల్స్, మేస్త్రీ ఖర్చులను లెక్కలేసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం నిర్మాణ వ్యయం సుమారు రూ.95,000 నుండి రూ.1,00,000 వరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: Insurance Claim:…

Read Full News

Actor Ravi Varma: ఆ హీరో ఒక అద్భుతం.. ఆయన నటను చూస్తూ ఉండిపోయా.. టాలీవుడ్ నటుడు.. | Actor Ravi Varma Recalls Emotional Rakhi Experience with Jr NTR and Krishna Vamsi

టాలీవుడ్ నటుడు నటుడు రవి వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్లలో, ముఖ్యంగా తన రెండవ చిత్రం “రాఖీ”లో జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కృష్ణవంశీలతో పనిచేసిన అనుభవాలను వివరించారు. ఈ చిత్రం తన నటన జీవితంలో ఒక కీలక మలుపు అని, కృష్ణవంశీ దర్శకత్వం, ఎన్టీఆర్‌ నటన తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని ఆయన పేర్కొన్నారు. రవి వర్మ కృష్ణవంశీ “జ్ఞాన భాండాగారం”గా, “యాక్టింగ్‌ స్కూల్”గా చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వం చాలా తీవ్రంగా,…

Read Full News

Pawan Kalyan: వెండితెర నుంచి రాజకీయాల వరకు.. అలుపెరుగని జనసేనాని.. | Pawan Kalyan Birthday Special His Life Journey From Film Career to a Prominent Leader

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని ‘పవర్ స్టార్’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. నటుడి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ‘పవర్‌హౌస్ లీడర్‌’గా ఎదిగిన వైనం అసాధారణమైనది. సినిమాల్లో గ్లామర్, యాక్షన్, ప్రత్యేకమైన మేనరిజంతో యూత్‌ను ఉర్రూతలూగించిన ఆయన, ప్రజాక్షేత్రంలో మాత్రం ముళ్ల బాటను ఎంచుకున్నారు. ఆటుపోట్లను, ఓటములను లెక్కచేయకుండా కఠిన శ్రమతో ముందుకు సాగి, నేడు ఆంధ్రప్రదేశ్…

Read Full News

ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్‌.. చివరికి సింగర్‌ ప్రాణాన్ని తీసేసింది ఇలా! | 54 Million Views Became a Death Sentence? Haryana Singer Ankit Balyan Shot Dead Over Gang Rivalry video tv9d – Entertainment Videos in Telugu

ఐదు కోట్ల వ్యూస్‌.. ఆ యువ గాయకుడి ప్రాణాలనే బలి తీసుకుంది! యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఒకే ఒక్క పాట హరియాణాకు చెందిన సింగర్‌ అంకిత్‌ బాల్యన్‌ పాలిట శాపంగా మారింది. పాట సక్సెస్‌ను చూసి ఆనందించాల్సిన వేళ, అదే అతడిని కడతేర్చేందుకు కారణమవుతుందని అంకిత్‌ ఊహించి ఉండడు. గ్యాంగ్‌స్టర్ల కక్ష సాధింపునకు బలైన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఆగస్టు 26న జిమ్‌ నుంచి బయటకు వస్తున్న 28 ఏళ్ల అంకిత్‌ను…

Read Full News

Video: 40 బంతుల్లో తుఫాన్ సెంచరీ.. 8 ఫోర్లు, 9 సిక్సర్లతో ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ విధ్వంసం.. | 1901231,1901017,1900985,1900239

Shimron Hetmyer: కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (CPL)లో గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన వర్షం ఎఫెక్ట్ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొని అజేయంగా 111 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ దారుణంగా…

Read Full News

కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధులకు రామబాణం.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం!

మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపు అత్యంత విలువైంది. ముఖ్యంగా పచ్చి పసుపు లో ఉండే కర్క్యుమిన్ అనే కాంపౌండ్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు కంటి ఆరోగ్యానికి, శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. పచ్చి పసుపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. కర్క్యుమిన్, యాంటీఆక్సిడెంట్ శక్తులు: పచ్చి పసుపులో ప్రధానంగా ఉండే కర్క్యుమిన్ అనే రసాయన కాంపౌండ్…

Read Full News

Auto Tips: మీ కారు బ్యాటరీ మధ్యలోనే పాడైపోయిందా? కేవలం కొన్ని నిమిషాల్లోనే జంప్-స్టార్ట్ చేయండిలా! | How to jump start your car here are some important tips and tricks

Car Battery Problems: మీరు కుటుంబంతో కలిసి ప్రయాణంలో ఉన్నారని ఊహించుకోండి.. అకస్మాత్తుగా మీ కారు స్టార్ట్ అవ్వడం ఆగిపోయింది. మీకు మొదటగా వచ్చే ఆలోచన మెకానిక్‌ను పిలవాలన్నది. కానీ సమస్య కేవలం కారు బ్యాటరీకి సంబంధించినది అయితే, మీరు మరొక కారు, జంప్ కేబుల్స్ ఉపయోగించి దాన్ని మళ్లీ స్టార్ట్ చేయవచ్చు. చల్లని లేదా వర్షపు వాతావరణంలో బలహీనమైన కారు బ్యాటరీ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల దాని ప్రారంభ సంకేతాలను గుర్తించడం చాలా…

Read Full News

ఫోన్‌ బ్యాటరీ అస్సలు నిలబడట్లేదా? ఇలా చేస్తే బ్యాటరీ గురించి ఆలోచించే పనేలేదు | Discover Which Hidden Google Features Drain Your Android Phone Battery and How to Turn Them Off!

ప్రతి రోజూ మనం ఎంతో ఇష్టంగా వాడే ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో బ్యాటరీ త్వరగా అయిపోవడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అయ్యే కొన్ని గూగుల్ సెట్టింగ్సే కారణమవుతాయి. క్రోమ్ బ్రౌజర్ చేసే అనవసర ప్రాసెసింగ్, లొకేషన్ ట్యాగింగ్ వంటి సేవలు మన ప్రమేయం లేకుండానే శక్తిని హరిస్తుంటాయి. ఫోన్ చార్జింగ్ త్వరగా తగ్గిపోవడానికి గల అసలు కారణాలను వెలికితీసి వాటికి వెంటనే స్వస్తి పలకడం చాలా ముఖ్యం. హే గూగుల్ వాయిస్ డిటెక్షన్ నిలిపివేయడం పిక్సెల్ ఫోన్లలో లభించే…

Read Full News

చాణక్య నీతి : ఈ ముగ్గురు పురుషులు మాత్రమే భూమిపై స్వర్గ సుఖాలు అనుభవిస్తారు! | Chanakya Niti: 3 Men Who Find Heavenly Bliss on Earth Key to a Happy Life

ఆ చార్య చాణక్యుడు, తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా నీటి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు. అందులో బంధాలు, బంధుత్వాలు, డబ్బు, ఆర్థిక సమస్యలు, గెలుపు, ఓటమి, జీవితం ఇలా అనేక అంశాల గురించి పొందుపరిచారు.

Read Full News

తెనాలిలో దారుణం..! బావమరిది సుపారీ స్కెచ్.. బావను మాట్లాడాలని తీసుకెళ్లి..!

గుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్, హత్య ఘటన కలకలం రేపింది. చెక్కపాలిష్ వ్యాపారి కోటి లింగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కుటుంబ ఆస్తి వివాదాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటి లింగయ్య కొంతకాలంగా తెనాలిలో చెక్కపాలిష్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గతంలో విజయవాడలో నివసించిన సమయంలో దీప్తి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ…

Read Full News