Hyderabad: గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు.. ఇవి పాటించకపోతే.. | Ganesh Festival: Attapur Police Step Up Vigil, Issue Strict Warning to Rowdy Sheeters
గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 72 మంది రౌడీ షీటర్లు ఉండగా వీరిలో దాదాపు 45 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గణేష్ ఉత్సవాల సమయంలో…