AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ | AP government gives green signal for municipal elections
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనుంది. 87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తయ్యింది. అయితే నవంబర్‌లో మరో 13 పాలక వర్గాల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం జారీ చేసింది….