Headlines

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.. అసలు కారణం ఇదే..? | Duleep trophy 2026 final venue changed bcci vaibhav suryavanshi

Duleep Trophy Final Venue: దలీప్ ట్రోఫీ 2026 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ జూలైలోనే ప్రకటించింది. ఐదు జోన్ల జట్లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – CoE)లో జరగాల్సి ఉంది. అక్కడి అత్యాధునిక సదుపాయాల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. భారత స్టార్ క్రికెటర్లు ఆడుతున్న ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం…

Read Full News

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది! | Woman Without Womb Pregnant After Sister Donates Uterus

యుక్తవయస్సులోకి వచ్చాక లారెన్‌కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ‘మేయర్-రోకిటాన్స్కీ-కుస్టర్-హౌజర్ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన సమస్యతో జన్మించింది. ఈ వ్యాధి ఉన్న మహిళల్లో గర్భాశయం సరిగ్గా పెరగదు లేదా అసలు అభివృద్ధి చెందదు. అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, సహజ పద్ధతిలో గర్భం దాల్చడం సాధ్యపడదు . తాను ఎప్పటికీ సొంత బిడ్డకు జన్మనివ్వలేనని లారెన్ కుంగిపోయింది. అయితే ఆమె ఆశలను నిలబెట్టడానికి ఆమె అక్క ముందుకు వచ్చింది! ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లయిన 40…

Read Full News

Car Seat Belt: కారు సీటు బెల్ట్‌పై ‘బ్లాక్​ బటన్’ గమనించారా? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా?

Car Seat Belt: ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కంపెనీలు కార్లను రూపొందించేటప్పుడు వివిధ సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటాయి. అలాంటి అతిముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లలో ఒకటి సీటు బెల్ట్(Seat Belt). దీనినే 'సేఫ్టీ బెల్ట్' అని కూడా పిలుస్తారు. కారు నడుపుతున్నప్పుడు లేదా వెహికల్​లో ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కచ్చితంగా సీటు​ బెల్ట్ ధరించాలి. ఈ నిబంధనను ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి చేశారు. లేదంటే ధరించని వ్యక్తులపై జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కారు…

Read Full News

Premiste : ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే.. | Do You Remember Premiste Movie Actor Arun, Now What He Is Doing

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాల్లో కాదల్ ఒకటి. ఈ మూవీని ప్రేమిస్తే పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో భరత్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో కథానాయికగా సంధ్య కనిపించారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకు కుర్రాళ్లలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదెలా ఉంటే.. ఇందులో చైల్డ్ ఆర్టిస్టు అరుణ్…

Read Full News

Hockey World Cup 2026: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్

పాక్‌పై భారత్‌ ఘన విజయం.. ప్రపంచకప్‌ తదుపరి రౌండ్‌కు అర్హత హాకీ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ అదిరిపోయే విజయం సాధించింది. బుధవారం జరిగిన పూల్‌-D చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు 5-3 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్‌ టోర్నమెంట్‌లో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచే భారత్‌ దూకుడుగా ఆడింది. ఐదో నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ…

Read Full News

మెటా, గూగుల్‌కు పోటీగా ఏఐ రంగంలో సంచలనానికి రెడీ.. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నవి ఇవే | AI Supremacy: Alibaba Qwen Open Weight Models Surpass 3 Billion Downloads Globally

అలీబాబా గ్రూప్‌కు చెందిన క్వెన్ ఏఐ మోడళ్లు ఆరు నెలల్లో 3 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. మెటా, గూగుల్ సంస్థలను సైతం వెనక్కి నెట్టిన ఈ చైనీస్ ఓపెన్-సోర్స్ ఏఐ మోడల్ తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ డెవలపర్ల మొదటి ఎంపికగా మారుతోంది. అమెరికా-చైనా మధ్య తీవ్రమైన పోటీ జరుగుతున్న తరుణంలో చైనా సంస్థలు సాధించిన ఈ అపూర్వ విజయం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసాధారణ వృద్ధిని నమోదు…

Read Full News

బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు.. | Ghost Pushes Woman Down the Stairs? Terrifying CCTV Video Goes Viral Online

సోషల్ మీడియాలో ఇటీవల ఒక విచిత్రమైన, భయానక సీసీటీవీ ఫుటేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక యువతి భవనం మెట్లు దిగుతుండగా, వెనుక ఎవరూ లేకపోయినా హఠాత్తుగా ఎవరో తోసేసినట్లు కిందపడిపోయింది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు అది దెయ్యం లేదా అదృశ్య శక్తి చేసిన పనేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ భయాందోళన కలిగించే వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్రమైన చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న దృశ్యాల ప్రకారం.. ఒక భవనంలోని మెట్ల మార్గంలో ఒక యువతి…

Read Full News

ఒక్క పైసా మందు లేకుండానే కొలెస్ట్రాల్ మాయం.. గుండెను కాపాడుకునే సింపుల్ సీక్రెట్ ఇదే.. | How to Lower Cholesterol Naturally Without Medicine, Diet, Exercise and Lifestyle Tips

కొలెస్ట్రాల్ అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకుంటారు, కానీ చాలా మంది ఎటువంటి సమస్యలు లేకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంపై శ్రద్ధ పెట్టరు. మనం మందుల సహాయం లేకుండా మన ఆహారం, సరైన వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు, ఇది శరీర కణాల నిర్మాణం, హార్మోన్ల పనితీరుకు అవసరం. ఇది సహజంగా కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. మనం…

Read Full News

పాప్‌కార్ణ్ తింటే శరీరలంలో ఏ జరుగుతుందో తెలుసా..? ఈ తప్పలుు అస్సలు చేయొద్దు..

సినిమా థియేటర్‌కు వెళ్లినా, ఇంట్లో టీవీ చూస్తూ సేదతీరుతున్నా అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి స్నాక్ కార్న్. దీనిని కేవలం టైమ్‌పాస్ స్నాక్‌గా మాత్రమే చాలామంది భావిస్తారు. అయితే సరైన పద్ధతిలో తయారు చేసుకుని తింటే ఇది శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించే అద్భుతమైన ఆరోగ్య సంరక్షణిగా మారుతుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొక్కజొన్న గింజలతో తయారయ్యే పాప్‌కార్న్‌లో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్.మక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాప్‌కార్న్‌తో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు…..

Read Full News

Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే.. | Balakrishna Son Mokshagna Grand Debut Movie Launch Locked Director Vassishta

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు, నందమూరి మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి ముహూర్తం ఖరారైంది. టాలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, మోక్షజ్ఞ తన తొలి చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. గతంలో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ…

Read Full News