Headlines

యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు | How to Drink Apple Cider Vinegar for Blood Sugar and Weight Management

ఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే వారి డైట్‌ లిస్ట్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ పక్కాగా కనిపిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తాగాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? లేక సలాడ్లలో కలుపుకోవాలా? అనే విషయంలో చాలా మందికి డౌట్లు ఉంటాయి. అయితే యాపిల్ సైడర్ వెనిగర్‌ కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే కాదని, దీనివల్ల కొన్ని వాస్తవ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దానిని ఏ సమయంలో, ఏ పరిమాణంలో, ఎలా…

Read Full News

ఈ గ్యాడ్జెట్స్​తో ఇల్లు క్లీనింగ్‌ ఇక ఈజీ! సూపర్ ఫీచర్లతో వైర్‌‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్లు | Smart Cleaning: Top 5 Dyson Cordless Vacuum Cleaners for Indian Homes

ఇంటిని శుభ్రం చేసే శ్రమను తగ్గించేందుకు డైసన్ వైర్‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్లు ఎంతగానో సహాయపడతాయి. శక్తివంతమైన సక్షన్ పవర్, లేజర్ టెక్నాలజీతో కూడిన V15 డిటెక్ట్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ V8 వరకు వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడంతో పాటు హైజీనిక్ క్లీనింగ్ అందిస్తాయి. మీ బిజీ లైఫ్‌స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే అత్యుత్తమ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.. లేజర్ టెక్నాలజీ విశేషాలు డైసన్ బ్రాండ్ నుంచి…

Read Full News

ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే! ఓ సారి వీడియో చూడండి.. | Viral Video Shows Tiny Worms Emerging from Guavas After Soaking in Water

జామకాయ అత్యంత రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో జామకాయ ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చూడటానికి పైన ఎంతో శుభ్రంగా, పసిమి ఛాయతో కనిపించే జామకాయల లోపల కూడా ప్రమాదకరమైన పురుగులు ఉంటాయని ఈ వీడియో బయటపెట్టింది. వైరల్ వీడియోలో ఏముంది?: the_denimgirl అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ మార్కెట్ నుండి…

Read Full News

Success Story: రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. వీటి సాగుతో రికార్డు సృష్టించిన అన్నదమ్ములు! | Success Story: Rs 10000 to Rs 3 crore.. how to punjab brothers built a high yield mushroom empire

Success Story: వ్యవసాయంలో కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే చిన్న ప్రదేశంలో కూడా పెద్ద ఆదాయాన్ని ఎలా సంపాదించవచ్చో అనడానికి పంజాబ్‌కు చెందిన ఇద్దరు సోదరుల విజయగాథ ఒక మంచి ఉదాహరణ. 1995లో కేవలం రూ.10,000 పెట్టుబడి, 10 క్వింటాళ్ల వరి గడ్డితో ప్రారంభమైన పుట్టగొడుగుల సాగు, నేడు సంవత్సరానికి రూ.3 కోట్లకు పైగా టర్నోవర్‌తో ఒక సమగ్ర వ్యవసాయ వ్యాపారంగా ఎదిగింది. పంజాబ్‌లోని దాసుయా సమీపంలో ఉన్న బుధిపిండ్ గ్రామానికి చెందిన సర్దార్ సంజీవ్ సింగ్ (59),…

Read Full News

Tollywood: కంటిచూపుతోనే ఆడియెన్స్‌ను భయపెట్టాడు.. ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం షూటింగులోనే..

కొంచాడ శ్రీనివాస్‌.. ఇలా పేరు చెబితే చాలా మంది ఈ టాలీవుడ్ నటుడిని గుర్తు పట్టకోవచ్చు కానీ.. పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. శ్రీకాకుళంకు చెందిన ఈ నటుడు పలు తెలుగు సినిమాల్లో నటించారు. అలాగే దాదాపు పది సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. ఈ నటుడు స్పెషాలిటీ ఏంటంటే.. సినిమాల్లో ఈ యాక్టర్ కు పెద్దగా డైలాగులుండవు. అయినా తన కంటి చూపతోనే ఆడియెన్స్ ను భయపెట్టాడు….

Read Full News

అరటి పండు ఓకే.. కాయలో ఉన్న అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..! | 5 Amazing Health Benefits of Green Bananas: From Better Digestion to Weight Management

పోషకాల శోషణ, శక్తి: పచ్చి అరటికాయలు విటమిన్ బి6, విటమిన్ సి, అనేక రకాల ఖనిజాలకు నిలయం. ఇవి శరీరంలో ఇతర ముఖ్యమైన పోషకాలను పేగులు త్వరగా పీల్చుకునేలా సహాయపడతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. పచ్చి అరటికాయలను కూరగా, పులుసుగా లేదా ఉడకబెట్టి వేపుడు రూపంలో ఆహారంలో భాగం చేసుకోవచ్చు. శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో పచ్చి అరటికాయలు అద్భుతంగా పనిచేస్తాయి.

Read Full News

ఆడియో లవర్స్‌కి పండగే..! పిచ్చెక్కించే క్లారిటీతో శాంసంగ్​ ఓవర్‌‌‌‌–ఇయర్​ హెడ్‌ఫోన్స్‌ | Audio Innovation: Samsung Preparing to Enter Over Ear Headphones Market

శాంసంగ్ సంస్థ తొలిసారిగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. గెలాక్సీ H1 కోడ్‌నేమ్‌తో అభివృద్ధి అవుతున్న ఈ హెడ్‌ఫోన్స్‌లో ఏఎన్‌సీ, ఏఐ అసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు. త్వరలోనే టెక్ మార్కెట్లో ఇవి ప్రీమియం బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ సరికొత్త ప్రీమియం ఆడియో గ్యాడ్జెట్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం.. అధునాతన ఫీచర్ల విశేషాలు యాప్ కోడింగ్‌లో ఈ హెడ్‌ఫోన్స్‌కు ‘గెలాక్సీ H1’…

Read Full News

నిద్రలోనే కొవ్వును కరిగించే సీక్రెట్.. వంటింట్లో ఉన్న ఈ గింజల మ్యాజిక్ తెలిస్తే అస్సలు వదలరు.. | Why You Should Drink Coriander Water One Hour Before Sleeping, Health Benefits and Uses

భారతీయ వంటకాల్లో ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో ధనియాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో టెర్పెన్లు, క్వెర్సెటిన్, టోకోఫెరోల్స్ వంటి శక్తిమంతమైన ఔషధ సమ్మేళనాలతో పాటు పొటాషియం, ఐరన్, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, కె పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు ధనియాల నీటిని తాగడం వల్ల శరీరానికి లభించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు….

Read Full News

నాగ పంచమి తర్వాత అదృష్టం.. వీరి దశ తిరిగిపోవడం ఖాయం

సెప్టెంబర్ 6న కుజుడు మిథున రాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. అంతే కాకుండా అదే సమయంలో అదే రాశిలో చంద్రు కూడా ఉండటం వలన రెండు గ్రహాల కలయిక ఏర్పడ నుంది. దీని వలన నాలుగు రాశుల వారి దశ తిరగడం ఖాయం అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మిథున రాశి : మిథున రాశి వారిని నాగపంచమి తర్వాత చాలా వరకు లక్కు కలిసి వస్తుంది. అనుకున్న పనులు అన్నీ కూడా త్వరగా…

Read Full News

కోరికలు నెరవేరాలంటే ఈ చిన్న పని చేయండి.. అదృష్టమే మారిపోద్దీ | Sravana Masam: Fulfill Your Desires with These Simple Rituals and Prayers

శ్రావణ మాసం మొత్తం కూడా విష్ణువు, వరలక్ష్మి, శివుడికి అంకితం చేయబడిన నెల. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం విష్ణువు, శివుడు, లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తుంటారు. ఇక ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అంతే కాకుండా పూజలు చేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అంటారు పండితులు.

Read Full News