Headlines

రూ.599కే అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్! లీఫ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ స్పెషాలిటీస్‌ ఇవే

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్ కోరుకునే వారి కోసం లీఫ్ సంస్థ ‘లీఫ్ బడ్స్ ఎక్స్121’ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. కేవలం రూ.599 ధరతో వస్తున్న ఈ బడ్స్‌లో 30 గంటల బ్యాటరీ లైఫ్, ఏఐ సౌండ్ యాప్ సపోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. కార్బన్ బ్లాక్ కలర్‌లో అత్యంత ఆకర్షణీయంగా లభించే ఈ డివైజ్ పూర్తి వివరాలపై ఒకసారి వివరాలు తెలుసుకుందాం… ఏఐ సౌండ్ యాప్ సపోర్ట్ ఈ ఇయర్‌బడ్స్ కార్బన్ బ్లాక్ కలర్…

Read Full News

Goat Farming: ఏ మేక జాతి ఎక్కువ ఆదాయం, పాలను ఇస్తుంది? ఈ మేకలతో కోటీశ్వరులు కావచ్చు..! | Dairy Goat Farming Guide: Top High Milk Yielding Breeds for Maximum Profits

Goat Farming: ఇటీవలి కాలంలో యువత ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు చేసే ఉద్యోగాలతో విసిగిపోయి, సొంత వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆవులు, మేకల పెంపకం వైపు మళ్లుతున్నారు. మేకల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపారంగా పరిగణిస్తారు. పాలు, మాంసం లభించడం వల్ల మేకల పెంపకం ద్వారా మీరు అధిక ఆదాయం సంపాదించవచ్చు. అయితే మేకల పెంపకంలో ఏ జాతి మేకను ఎంచుకోవాలనేది ముఖ్యం. మీరు…

Read Full News

26 కేసులు గెలిచిన ఫేక్ లాయర్! పోలీసులు అరెస్ట్ చేస్తే.. తన కేసు కూడా వాదించి గెలిచాడు! | Fake Lawyer Wins 26 Cases in Kenya: Who Is Brian Mwenda and How Was His Identity Exposed?

కోర్టులో న్యాయవాదిగా వాదిస్తూ ఏకంగా 26 కేసులు గెలిచిన నకిలీ లాయర్ వ్యవహారం కెన్యాలో సంచలనంగా మారింది. తనను తాను కెన్యా హైకోర్టు న్యాయవాదిగా పరిచయం చేసుకున్న బ్రియాన్ మ్వెండా అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్లు, అప్పీల్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట కూడా అతను కేసులు వాదించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. లా చదవకుండానే కోర్టులో వాదనలు బ్రియాన్ మ్వెండా చాలా కాలం పాటు తాను అర్హత కలిగిన న్యాయవాదిననే నమ్మకాన్ని కలిగించగలిగాడు. ఆశ్చర్యకరంగా…

Read Full News

చంద్రుడిపై శాశ్వత ఇళ్లు.. విద్యుత్.. నీరు! మనిషి కొత్త ప్రపంచానికి ఇస్రోతో కలిసి నాసా బిగ్ ప్లాన్! | ISRO Role in NASA’s Moon Base: Permanent Human Presence at Lunar South Pole by 2032

చంద్రుడిపై మనిషి ఎక్కువకాలం నివసించగలడా? అక్కడే ఉండి పరిశోధనలు చేయడం, అవసరమైన వనరులను వినియోగించుకోవడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) కీలక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దశలవారీగా Moon Base ఏర్పాటు చేసి, భవిష్యత్‌లో అక్కడ దీర్ఘకాలిక మానవ ఉనికికి పునాది వేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. నాసా ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2029-32 మధ్య ప్రారంభ నివాస సదుపాయాలను ఏర్పాటు చేసి, 2032…

Read Full News

పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో జీ మాక్స్ 5జీ..! భారీ బ్యాటరీ, పటిష్టమైన డిజైన్‌తోపాటు మరెన్నో

‘మోటో జీ మాక్స్ 5జీ’. భారీ బ్యాటరీ నుంచి డ్యూరబుల్ డిజైన్ వరకు కేవలం స్పెసిఫికేషన్లకే పరిమితం కాకుండా, రోజువారీ వినియోగాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకున్న ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోటరోలా సంస్థ భారత్‌లో ‘మోటో జీ మాక్స్ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.27,999 ధరతో వస్తున్న ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డిజైన్, 50MP సోనీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఆగస్టు…

Read Full News

Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..? | Prakasam Road Accident, Ganja and Liquor Bottles Found in SI Car, Sparking Outrage

ఒక ప్రమాదం… వంద అనుమానాలు… సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు… అలాంటిది ఆ యాక్సిడెంట్‌ చేసింది పోలీసులే అయితే… అందులో యాక్సిడెంట్‌ చేసిన కారులో మద్యం, గంజాయి ఉంటే ఏం అనుకోవాలి.. పోలీసులు మద్యం తాగి కారు నడిపడం వల్లే ప్రమాదం జరిగిందని భావించాలా..? అంతకు మించి పోలీసులు ప్రయాణించిన కారు డిక్కీలో గంజాయి ఉంటే ఇక కలకలమే.. సరిగ్గా ప్రకాశం జిల్లా శంఖవరప్పాడు దగ్గర…

Read Full News

ఆకే కదా అని తీసిపారేయకండి.. వాతపు రోగాలకు వాటమయిన మందు..!

నిర్గుండి (వావిలి చెట్టు) ఆయుర్వేదంలో అత్యంత విలువైన మూలికగా ప్రసిద్ధి చెందింది. దీని ఆకులు, వేర్లు, గింజలలో ఉన్న విశేష ఔషధ గుణాలు అనేక శారీరక రుగ్మతలను నయం చేయడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడేవారికి నిర్గుండి ఒక అద్భుత పరిష్కారం. దీని ఆకుల రసంతో తయారు చేసిన నూనెను నొప్పులు ఉన్న ప్రాంతంలో మర్దన చేయడం వల్ల రక్తాభిసరణ పెరిగి, వాపు మరియు నొప్పి వేగంగా తగ్గుతాయి. సైనసైటిస్, జలుబు, ముక్కు…

Read Full News

మార్కెట్‌లోకి పోకో M8x 5G స్మార్ట్‌ఫోన్‌! డిజైన్​, ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఆకర్షించేస్తోంది

పోకో సంస్థ తన సరికొత్త ‘పోకో M8x 5G’ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్, ఆకర్షణీయమైన గ్రీన్ కలర్ మరియు గోల్డ్ ఫ్రేమ్ డిజైన్‌తో టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. టెక్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఆకర్షణీయమైన లుక్స్ తాజాగా విడుదలైన అధికారిక టీజర్‌లో ఫోన్ వెనుక భాగం…

Read Full News

తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సర్కార్ గుడ్‌న్యూస్.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం? | Tamil Nadu: CM Joseph Vijay government plans sensational move to provide cars and PA to New MLAs

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రవాణా సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సొంత వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున కారు, వ్యక్తిగత సహాయకుడిని అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా అధికార టీవీకే పార్టీలో తొలిసారి…

Read Full News

Video: తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా ఎలా మార్చేశాడో చూడండి..

వయసు పెరిగే కొద్దీ అనుభవం, లౌక్యం పెరుగుతాయంటారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎంతో సులువుగా ఎలా పరిష్కరించుకోవాలో పెద్దవారిని చూసి నేర్చుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే ఇది అక్షరాలా నిజమని ఒప్పుకోక తప్పదు. చేతిలోని సాధారణ ఊతకర్రను అవసరానికి తగినట్లు క్షణాల్లో కుర్చీలా మార్చేసి విశ్రాంతి తీసుకున్న ఓ వృద్ధుడి వినూత్న ఆలోచన ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇండియా ట్రెండ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో…

Read Full News