Headlines

విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చిన సర్కార్.. జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు! | Jharkhand: JSSC CGL exam cancelled, CM Hemant Soren government to probe irregularities since 2014

రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో TDPL నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలు, ఫలితాలు, ఎంపికైన అభ్యర్థులు, ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియలతో పాటు TDPLకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను…

Read Full News

Allu Sirish: అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు ఇక పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. మరోవైపు నయనిక కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంటోంది. ఈ సంగతి పక్కన పెడితే.. . సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు…

Read Full News

ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Why You Should Never Feed Kids While They Watch Phone Reels, Doctor Warns

ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో సాధారణంగా కనిపించే సీన్ ఒక్కటే.. ఒక చేతిలో అన్నం ముద్ద, మరో చేతిలో స్మార్ట్‌ఫోన్.. పిల్లలు మారాం చేయకుండా.. నిశబ్దంగా తింటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి మొబైల్ ఇచ్చి షార్ట్స్, రీల్స్ పెట్టిస్తుంటారు. అయితే ఇలా స్క్రీన్ చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా వారిని ప్రమాదకరమైన ఊబకాయం వైపు నెడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కొన్ని సెకన్లకు మారే కొత్త…

Read Full News

భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?

కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్‌లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారంట. సింహ రాశి : సింహ రాశి వారు చాలా నిర్మలమైన మనస్సు కలవారు. అంతే కాకుండా వీరు తమ భర్తకు ఎలాంటి…

Read Full News

రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే | Shani in Revathi Nakshatram: 3 Zodiac Signs to Find Fortune and Success Until Oct 9

శని గ్రహం రాశి సంచారం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ, ప్రతి నెల నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు 20న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. అక్టోబర్ 9 వరకు శని అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నదంట. వారు ఆడింది ఆటే, పాడింది పాటే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Read Full News

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.. ట్రెండింగ్‌ టాప్ ప్లేస్ లో రియల్ స్టోరీ | Kangana Ranaut flop film Bharat Bhhagya Viddhaata becomes number 1 on ZEE5 OTT platform

ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ‘భారత్ భాగ్య…

Read Full News

All in One App: డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు.. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..! | One Digital Platform for Public Transport: RTC, Metro, Auto, and Cabs Soon in a Single App

All in One App: ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా మీటికెట్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆర్టీసీ,మెట్రో ,ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ యాప్‌లో…

Read Full News

మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?

పరమాన్నం వండటానికి కావాల్సిన ఆహార పదార్థాలు : క్రీమీ మిల్క్ పాలు లీటర్, బెల్లం కప్పు, బియ్యం మూడు కప్పులు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పది నుంచి 12, కిస్మిస్ పది నుంచి పన్నెండు, యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చ కర్పూరం కొంచెం. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక…

Read Full News

డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌! భయాందోళనలో ప్రయాణికులు

ఎయిర్ ఇండియా పైలట్లకు నిర్వహిస్తున్న విస్తృత డ్రగ్ స్క్రీనింగ్‌లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. అయితే వారు నిషేధిత మత్తు పదార్థాలు తీసుకున్నారా? లేక వైద్యుల సూచనల మేరకు ఉపయోగిస్తున్న మందుల కారణంగా పరీక్షలో ఫలితం వచ్చిందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రస్తుతం ధృవీకరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు ముందుజాగ్రత్త చర్యగా ఇద్దరినీ విమాన విధుల నుంచి తప్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 400 మంది పైలట్లకు పరీక్షలు…

Read Full News

అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా

ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL తన పల్స్ సిరీస్‌లో భాగంగా ‘JBL పల్స్ 6’ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 360-డిగ్రీ కలర్‌ఫుల్ లైటింగ్, 40W పవర్‌ఫుల్ ఆడియో, IP68 వాటర్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ స్పీకర్ పార్టీ మూడ్‌ను పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉంది. అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్, పవర్‌ఫుల్ సౌండ్‌కు పేరుగాంచిన పల్స్ సిరీస్‌లో వస్తున్న ఈ లేటెస్ట్ మోడల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 40W పవర్‌ఫుల్ ఆడియో పర్ఫార్మెన్స్ JBL పల్స్ సిరీస్ అనగానే…

Read Full News