Headlines

దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా? | Perfect Dosa Recipe: Master the Crispy Dosa Batter Preparation at Home

కావాల్సిన పదార్థాలు : ముందుగా దోసె పిండికి కావాల్సిన పదార్థాలు, మూడు కప్పులు దోసె బియ్యం, రేషన్ బియ్యంతో చేసినా దోసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే ఒక కప్పుడ మినపప్పు, శనగ పప్పు రెండు టీ స్పూన్లు, మెంతులు వన్ టీ స్పూన్, పోహా గుప్పెడు. రుచికి సరిపడ ఉప్పు, నీరు.

Read Full News

వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..! | Man Uses ChatGPT to Find His Lost Crocs at Mahakaleshwar Temple, Internet Is Amazed

సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. క్లిష్టమైన కోడింగ్, సమాచారం లేదా వ్యాసాలు రాయడమే కాకుండా, సాధారణ జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన సమస్యలకు కూడా AI అద్భుతమైన పరిష్కారాలను చూపుతోందని నిరూపించింది ఒక సంఘటన. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయంలో పోయిన తన ప్రియమైన క్రాక్స్ చెప్పులను వెతకడానికి ఒక యువకుడు ఏకంగా ChatGPTని ఉపయోగించి వార్తల్లో నిలిచాడు. మహాకాళేశ్వర్ ఆలయంలో…

Read Full News

కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి ఏఐ ఇయర్‌‌బడ్స్! ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే | AI Powered Audio: All New Tecno Pova AI Buds Pro Launched in India

టెక్నో సంస్థ పోవా ఏఐ బడ్స్ ప్రోను భారత్‌లో విడుదల చేసింది. రూ.12,499 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో ఏఐ రికార్డింగ్, మీటింగ్ సమ్మరీస్, 78 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఆగస్టు 22 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. సరికొత్త సాంకేతికతతో వస్తున్న ఈ పవర్​ఫుల్ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. రియల్‌టైమ్ ట్రాన్స్‌లేషన్ ఈ కొత్త పోవా ఏఐ బడ్స్ ప్రోలో అత్యంత ముఖ్యమైనది ఏఐ…

Read Full News

Best Bike: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో..! | Auto News: Hero splendor dominates indian market as best selling bike in july 2026

Best Selling Bike: భారతదేశంలోని రహదారులు ప్రస్తుతం కార్లు, బైక్‌లతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది జూలై నెలలో దేశంలో బైక్ అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. దేశీయ బైక్ అమ్మకాలు 19,23 లక్షల యూనిట్లను దాటాయి. గత ఏడాది జూలైలో అమ్ముడైన 15,69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 22.6 శాతం పెరుగుదల. జూలై 2026లో మొత్తం అమ్మకాలు 2.477 మిలియన్ యూనిట్లను అధిగమించాయి. ఇది గతేడాదితో పోలిస్తే 23.7…

Read Full News

శాంసంగ్​ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్! సూపర్ ఫీచర్లతో కొత్త గ్యాడ్జెట్స్‌ తెచ్చేస్తున్న టెక్​ దిగ్గజం | Samsung Innovation: Upcoming Galaxy S26 FE, Tab S12+, and A07s Details Revealed

శాంసంగ్ సంస్థ గెలాక్సీ S26 FE, ట్యాబ్ S12+, బడ్జెట్ రేంజ్ A07s పరికరాలను మార్కెట్లోకి తీసుకురానుంది. గూగుల్ ప్లే కన్సోల్ మరియు వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించిన ఈ కొత్త గ్యాడ్జెట్లు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే వీటి అధికారిక లాంచ్ డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి వస్తున్న ఈ అద్భుతమైన కొత్త డివైజెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. గెలాక్సీ S26 FE వేరియంట్లు శాంసంగ్ సంస్థ తమ…

Read Full News

Hot Food in Fridge: వేడి వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా?.. ఈ సమస్యలు వస్తాయని తెలుసా! | Hot Food Directly Into Fridge Problems Details in Telugu

వంట పూర్తయ్యాక ఆహారం మిగిలితే చాలామంది వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే అప్పుడే పొయ్యి మీద నుంచి దించిన వేడి ఆహారాన్ని నేరుగా రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం సరైన పద్ధతి కాదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆహారంపైనే కాకుండా ఫ్రిజ్ పనితీరుపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఎందుకు అంటారు? వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం ఎందుకు సమస్య? వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు దాని నుంచి…

Read Full News

Soaked Cloves Water: లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగుతున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో! | Soaked Cloves Water Benefits Details in Telugu

లవంగాలను సాధారణంగా వంటల్లో మసాలా దినుసుగా ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతారు. ముఖ్యంగా ఉదయం లవంగాలను నానబెట్టిన నీటిని తీసుకునే అలవాటు గురించి ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అసలు లవంగాల నీటిని ఎందుకు తాగుతారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. లవంగాల్లో ప్రత్యేకత ఏంటి? లవంగాలు చిన్నవిగా కనిపించినా వాటిలో పలు సహజ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా యూజినాల్‌…

Read Full News

Watch: స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. అనుమానంతో చెక్ చేస్తే మైండ్ బ్లాక్! | Hyderabad Ganja Smuggling Bust: 6kg Seized from Auto rikshaw Speaker Box, 5 Arrested in Petbasheerabad

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఈగల్ ఫోర్స్, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితులు పోలీసులకు దొరకకుండా గంజాయిని తరలించేందుకు పక్కా ఫ్లాన్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఆటోలోని స్పీకర్ బాక్స్‌ను వినియోగించడం కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నిందితులు గంజాయి కొనుగోలు చేసేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ…

Read Full News

బీటెక్ మధ్యలో ఆపేసి.. ఇప్పుడు ఏకంగా బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్! | Who Is Rohan P. Naidu? Hyderabad Born MIT Astronomer Studies the Universe’s Earliest Black Holes

హైదరాబాద్‌లో జన్మించి 18 ఏళ్లకే ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసిన రోహన్ పి.నాయుడు ఇప్పుడు విశ్వం పుట్టిన తొలినాళ్లను అధ్యయనం చేస్తున్న ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగారు. ఎంఐటీ పప్పలార్డో ఫెలోగా ఉన్న ఆయన నేతృత్వంలోని తాజా పరిశోధన.. బిగ్‌బ్యాంగ్‌ తర్వాత కేవలం 660 మిలియన్ సంవత్సరాల వయసున్న విశ్వంలో ఉన్న ఓ అసాధారణ వస్తువుపై కొత్త విషయాలను వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఎంఐటీ వరకు అసాధారణ ప్రయాణం రోహన్ నాయుడు హైదరాబాద్‌లో పెరిగారు. 18 ఏళ్ల…

Read Full News

ఈ వాచ్ మీ చేతికుంటే మీరే డాక్టర్! కొత్త గూగుల్ వాచ్​ ఫీచర్లు తెలిస్తే నిజంగా షాకవుతారు | Health Tech Innovation: Google Introduces ‘Health Guardian’ Feature for Smartwatches

గూగుల్ తన కొత్త ‘హెల్త్ గార్డియన్’ ఫీచర్‌ను పిక్సెల్ వాచ్ 5, ఫిట్‌బిట్ ఎయిర్ మోడళ్లలో పరిచయం చేసింది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మారుతుందో లేదో ముందే పసిగట్టే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగదారులను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తుంది. టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఆరోగ్య సంరక్షణ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం. ఇన్సులిన్ నిరోధకత గుర్తింపు చాలామంది ఈ ఫీచర్ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా కొలుస్తుందని భావించవచ్చు….

Read Full News