Headlines

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. ఏడుగురు చిన్నారులు సహా 11 మంది ఆస్పత్రిపాలు! | Lizard Found Inside Birthday Cake; 11 Hospitalised in Nalasopara, 3 Children in ICU

ముంబై, ఆగస్ట్ 17: శనివారం (ఆగస్టు 15) సాయంత్రం తకిపాడా ప్రాంతంలోని నీలకంఠేశ్వర్‌ భవనంలో 25 ఏళ్ల మహిళ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో స్థానిక చిన్నారులు సమీపంలోని బేకరీ నుంచి కొనుగోలు చేసిన కేక్‌ను తీసుకువచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ తిన్న కొద్దిసేపటికే పలువురికి తీవ్ర అస్వస్థత మొదలైంది. వాంతులు, కడుపు నొప్పి, ఛాతిలో మంట, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని సమీపంలోని విజయలక్ష్మి…

Read Full News

Weekly Horoscope: ఈ వారం పెళ్లి సంబంధం తలుపు తట్టొచ్చు!.. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసా?

ఈ వారం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా లేదా పరిచయాల ద్వారా పెళ్లి సంబంధం గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధం కోసం చూస్తున్న వారు ఈ సమయంలో వచ్చే అవకాశాలను పరిశీలించవచ్చు. మేష రాశి ఈ వారం మేష రాశి వారు తమ మాటలు, ప్రవర్తనపై చాలా నియంత్రణ కలిగి ఉండాలి. మీ మాటలే మీ వ్యాపారాన్ని నిలబెట్టగలవని లేదా నాశనం చేయగలవని…

Read Full News

ఉదయం ఉత్తమ ఉద్యోగి అవార్డు.. రాత్రికే గుండెపోటుతో 108 ఉద్యోగి మృతి..! | Best Employee Award in the Morning, Heart Attack Death at Night: Tragic End for 27 Year Old 108 Employee

గద్వాల, ఆగస్ట్‌ 17: విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఓ 108 అంబులెన్స్ ఉద్యోగి.. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న కొన్ని గంటల్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని చెనుగోనిపల్లికి చెందిన జహంగీర్‌ (27) అలంపూర్‌లో 108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా అత్యవసర సమయాల్లో బాధితులకు వైద్య…

Read Full News

గుండెపోటు రాకుండా కాపాడే కరివేపాకు పచ్చడి.. ఇలా చేస్తే 3 నెల్లపాటు రుచి మారదు | Karivepaaku Pachadi Recipe: Make This Flavorful Curry Leaves Pachadi Recipe for Heart Health

అదే కడాయిలో ఒక కప్పు పల్లీ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టీస్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఇంగువ పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, ఎండుమిరపకాయలను వేసి కలపాలి. ఈ తాలింపును గ్రైండ్ చేసి పెట్టుకున్న…

Read Full News

రైతన్న ఇంకా టైం ఉంది.. సెప్టెంబర్‌లో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలు ఇవే.. | El Niño and Low Rainfall: Profitable September Crops for Farmers, Kharif Alternatives, Best Cultivation Tips

ఎల్‌నీనో ప్రభావంతో సాధారణం కంటే.. వర్షపాతం తక్కువగా నమోదైంది.. దీని కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం (లోటు వర్షపాతం) నమోదవుతోంది. ఇది వ్యవసాయ సాగుపై, ముఖ్యంగా ఖరీఫ్ పంటల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే.. చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక అన్నదాతలు వరుణ దేవుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. పంటలు వేసినప్పటికీ.. నీరు లేక ఎండిపోయే పరిస్థితి…

Read Full News

Telangana: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఈ ఏరియాలోనే.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ రానుంది. భాగ్యనగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు అందుబాటులో ఉండగా.. మరికొన్ని ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని ఫ్లైఓవర్లు ప్రతిపాదన దశలో ఉండగా.. త్వరలో నిర్మాణ పనులకు మార్గం సుగమం కానుంది. అందులో భాగంగా మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ…

Read Full News

అకస్మాత్తుగా ఏడుపులు, నవ్వులు.. అమ్మాయిల హాస్టల్‌లో ఏకంగా 600 మంది వింత ప్రవర్తన!

అమరావతి, ఆగస్ట్‌ 17: అమరావతి జిల్లాలోని చిఖల్‌దరా తాలూకా డోమా గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఉత్తర మహారాష్ట్రలోని గిరిజనులు అధికంగా నివసించే మెల్‌ఘాట్ ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలో సుమారు 810 మంది బాలబాలికలు చదువుతున్నారు. జూలై 22న నలుగురు బాలికలు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం ప్రారంభించడంతో ఈ ఘటనకు తెరలేచింది. వారు అదుపు లేకుండా ఏడవడం, నవ్వడం వంటి లక్షణాలు ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇతర…

Read Full News

LPG Gas: గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త గ్యాస్ పథకం.. భారీ మార్పులు ఇవే.. | LPG Supply Boost: Central government Sets New Domestic Production Target to Reduce Import Dependence

దేశంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త ఎల్పీజీ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా దేశంలో ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టనుంది. గ్యాస్ దిగుమతులకు సంబంధించి విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశంలో ఉత్పత్తిని పెంచడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక వ్యవస్థను…

Read Full News

Property Documents: ఆస్తి పేపర్లు పోయాయా? టెన్షన్ పడకండి.. వెంటనే ఇలా చేయండి!

మన ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పాడైపోయినా, కాలిపోయినా, కనిపించకుండా పోయినా మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం మీరు కొన్ని న్యాయపరమైన ప్రక్రియలను ఫాలో అవ్వడం ద్వారా మీ ఆస్తిపై ఉన్న హక్కును రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ న్యాయపరమైన ప్రక్రియలేంటి? ఆస్తి పత్రాలు పోతే తొలుత మనం చేయాల్సిన పనులేంటో చూద్దాం. పోలీస్ కంప్లైంట్: ఒకవేళ మీ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు పోతే.. మీరు వెంటనే స్థానికంగా…

Read Full News

ఆముదంలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు.. చింపిరి జుట్టు కాస్తా ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.. | Camphor Castor Oil Hair Mask for Silky Hair: Boost Growth, Combat Dryness Naturally Healthy Hair Home Remedy

మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు పొడిబారడం, బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొడి జుట్టు తరచుగా చిట్లిపోవడం, గడ్డిలా చింపిరిగా మారడం జరుగుతుంది. ఈ సమస్యలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారం కర్పూరం హెయిర్ మాస్క్.. ఇది జుట్టుకు అవసరమైన తేమను అందించి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్ ద్వారా.. జట్టు రాలడం తగ్గడంతోపాటు.. ఒత్తుగా పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు:…

Read Full News