Headlines

Kisan Credit Card: రైతులకు కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వరకు బెనిఫిట్.. పథకం పొడిగింపు.. | Kisan Credit Card: Modi Government May Extend Scheme Till 2032, Key Changes in Interest Subsidy

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. రైతన్నలకు కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతుండగా.. ఎంతోమంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఈ పథకంపై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఈ స్కీమును 2032 వరకు పొడిగించాలని చూస్తోంది. దీని వల్ల రైతులు ఎప్పటిలాగే ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకి…

Read Full News

శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు ఎప్పటి వరకు? | Sabarimala Temple Opens for Chingam Month: Devotees Flock for Lord Ayyappa Darshan

Sabarimala Ayyappa Darshan Telugu: కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మలయాళ నూతన సంవత్సరం చింగం మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కిడకం మాసం చివరి రోజైన ఆదివారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళశాంతి ప్రసాద్ ఈ.డి. ఆధ్వర్యంలో, తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో పూజా కార్యక్రమాలు…

Read Full News

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. సెప్టెంబర్‌ 13 వరకే ఛాన్స్! | RRB JE Recruitment 2026: Applications Open for 3,993 Railway Jobs, Check Eligibility and Salary

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ మరో తీపికబురు చెప్పింది. ఇండియన్‌ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,993 జూనియర్ ఇంజినీర్ పోస్టులను దేశవ్యాప్తంగా వివిధ RRBలు, రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి…

Read Full News

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!! | Do you know how Bindaas movie actress Sheena Shahabadi looks now

మంచు మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్, అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆయన యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రాలలో బిందాస్ ఒకటి. 2010లో ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించి, తెలుగు…

Read Full News

Gold Prices: భారీగా ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే అంతా తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల…

Read Full News

‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ | I Set Aside the Emotions of Whether I’d Clear or Not: Akhil Buddhi Secures UPSC AIR 321 in 5th Attempt

తెలంగాణకు చెందిన అఖిల్ బుద్ధి తన UPSC ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మూడో ప్రయత్నంలోనే ఎంపికైనప్పటికీ నాలుగో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దశలో విఫలమయ్యారు. ఆ సమయంలో ఆయనకు కేవలం 12 మార్కుల తేడాతో విజయం దూరమైంది. ఆ వైఫల్యం తన జీవితంలో అత్యంత బాధాకరమైన సందర్భాల్లో ఒకటని అఖిల్ గుర్తుచేసుకున్నారు. అయితే ఆ సమయంలో తండ్రి తనతో ఉండటంతో తాను ఏడవలేకపోయానని చెప్పారు. ‘నేను ఏడిస్తే మా నాన్న కూడా ఏడుస్తాడు. అందుకే ఫలితాలు వచ్చిన…

Read Full News

Garuda Panchami: గరుడ పంచమి.. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడి మహిమ, పూజా ప్రాధాన్యత తెలుసా? | Garuda Panchami 2026: Significance of Garuda, Lord Vishnu’s Divine Vehicle and Devotee

Garuda Panchami Telugu: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గరుడ పంచమికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిని గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన గరుడుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గరుడుడు కేవలం విష్ణుమూర్తి వాహనం మాత్రమే కాకుండా, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడిగా, నిత్య సేవకుడిగా వైదిక సాహిత్యంలో వర్ణించబడ్డాడు. గరుడుడు ఎవరు? పురాణాల ప్రకారం గరుడుడు కశ్యప మహర్షి, వినతా దేవి కుమారుడు. ఆయనను అపారమైన…

Read Full News

WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే.. | WhatsApp Alert: Never Share Aadhaar, PAN or Bank Statements Without Checking These Safety Risks

స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు తప్పనిసరిగా వాట్సప్ వాడుతూ ఉంటారు. చాటింగ్‌తో పాటు డాక్యుమెంట్లు సులువుగా పంచుకోవచ్చు. ఫైల్ అప్‌లోడ్ చేస్తే సెకన్లలోనే రిసీవర్‌కు వెళుతుంది. దీంతో వాట్సప్‌ను డాక్యుమెంట్లు పంపుకునేందుకు ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగత డాక్యుమెంట్లు వాట్సప్‌లో పంపించుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి వెళ్లడం ద్వారా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీరు ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నప్పుడు…

Read Full News

AP Assembly Live: మెగా డీఎస్సీ, రిజర్వేషన్లపై చర్చ.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రత్యక్ష ప్రసారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాళ్లో మెగా డీఎస్సీ, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది. ఈ సమావేశాల్లో నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు….

Read Full News

2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..? | Icc odi world cup 2027 start date mahatma gandhi connection

ICC ODI World Cup 2027: రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను అపూర్వంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సన్నాహాలు ముమ్మరం చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఈ మెగా టోర్నీకి, మన జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆసక్తికరమైన అనుబంధం ముడిపడి ఉండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్ కప్ షెడ్యూల్‌లో అనూహ్య మార్పు.. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రికెట్…

Read Full News