Headlines

తల్లిదండ్రుల ముఖంలో ఆ చిరునవ్వు కోసం.. కొడుకు చేసిన అద్భుత ప్రయాణం..! | Khemu Saini’s Inspiring Journey: From Poverty to Fulfilling Parents’ Flight Dream

ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండి.. సంకల్పం బలంగా ఉంటే పేదరికం కూడా లొంగిపోతుందని నిరూపించాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు ఖేము సైని. తాను పడ్డ కష్టాలను అధిగమిస్తూ.. తన తల్లిదండ్రులకు, సోదరికి జీవితంలో మరచిపోలేని అనుభూతిని అందించాడు. కుటుంబంతో కలిసి తొలిసారి విమానంలో ప్రయాణించిన ఖేము సైని కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. ఒకప్పుడు నెలకు కేవలం రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు మాత్రమే సంపాదించే ఖేము…..

Read Full News

Andhra: ఆషాడం తర్వాత అత్తారింటికి కొత్త అల్లుడు.. అడుగడుకో గిఫ్ట్.. వీడియో చూడండి.. | Anakapalli narsipatnam ashadam alludu special welcome 100 food varieties

మన భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లి తర్వాత ఆడపిల్లను అత్తారింటికి పంపించినా.. పండగలు, పర్వదినాలు, శుభకార్యాల సమయంలో కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి ఘనంగా మర్యాదలు చేయడం మన సంస్కృతిలో భాగం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అల్లుడి మర్యాదలకు ఉండే ప్రత్యేకతే వేరు. సంక్రాంతి సమయంలో చేసే అల్లుడి మర్యాదలు ఎంత ఫేమస్సో.. ఆషాడ మాసం ముగిసిన తర్వాత కొత్త అల్లుడికి చేసే ఆతిథ్యం కూడా అంతే ప్రత్యేకం. ఇప్పటివరకు కోనసీమ…

Read Full News

మహిళలు గాజులు ధరించడం వెనుక ఇంత విశేషం ఉందా? ఏ గాజు వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందో తెలుసా? | Why Should Women Wear Bangles? Know the Spiritual Significance and Benefits of Different Bangles

Bangles Significance Telugu: ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో మహిళలు గాజులు ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా వివాహిత స్త్రీలకు గాజులు శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. గాజులు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా, వాటి రంగు, సంఖ్య, తయారైన లోహం ఆధారంగా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. గాజులు ధరించడం వెనుక శాస్త్రీయ కారణాలు మణికట్టు ప్రాంతంలో గాజుల రాపిడి రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుందని సంప్రదాయ నమ్మకం. అలాగే గాజుల శబ్దం, ముఖ్యంగా గర్భిణులు…

Read Full News

9 ఫోర్లు, 4 సిక్స్‌లు.. ఛీ కొట్టిన ఆర్సీబీకి 45 బంతుల్లో ఇచ్చిపడేశాడుగా..! | Former rcb player swastik chikara 82 runs in up t20 league 2026

Swastik Chikara: ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ 2026లో భాగంగా జరిగిన 5వ మ్యాచ్‌లో డేంజరస్ ప్లేయర్‌గా పేరుగాంచిన స్వస్తిక్ చికారా బ్యాట్‌తో గర్జించాడు. లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వస్తిక్.. కేవలం 45 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈక్రమంలో మెరుపు వేగంతో 82 పరుగులు పిండుకుని బౌలర్లు చెడుగుడు ఆడేశాడు. అతని ఇన్నింగ్స్‌లో…

Read Full News

Womens: మహిళల కోసం కేంద్రం అద్బుత పథకం.. ఆధార్ ఉంటే చాలు.. అకౌంట్లోకి రూ.3 లక్షలు.. | Udyogini Scheme: Women Can Get Up to 3 Lakh Collateral Free Loan to Start a Business

దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో అద్బుతమైన పథకం ఒకటి ఉంది. అదే ఉద్యోగిని యోజన స్కీమ్. చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు కేంద్రం సహాకారం అందిస్తోంది. మహిళలు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకున్నా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కేంద్రం రూ.3. లక్షల వరకు…

Read Full News

Kalki Jayanti: కల్కి భగవానుడు ఇంకా రాలేదు.. మరి కల్కి జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? | Kalki Jayanti 2026: When Will Lord Kalki Appear? Significance, Story and Puja Rituals

Kalki Jayanti 2026 Telugu: భూమిపై అధర్మం పెరిగి, ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించేందుకు విష్ణుమూర్తి వివిధ అవతారాలను ధరించారని పురాణాలు చెబుతున్నాయి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ తదితర అవతారాలు అందులో ప్రముఖమైనవి. ఈ అవతారాలలో కల్కి అవతారాన్ని విష్ణుమూర్తి పదో, చివరి అవతారంగా పరిగణిస్తారు. అయితే కల్కి అవతారం ఇంకా భూమిపై అవతరించలేదని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం కల్కి జయంతిని…

Read Full News

తెలుగులో రెండు సినిమాలే చేసింది.. కానీ కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయ్యింది | Do you know this actress who acted in only two Telugu movies, She is Brigida Saga

అందాల ముద్దుగుమ్మలు ఎప్పుడూ అభిమానులను కవ్విస్తూనే ఉంటారు. కుదిరితే సినిమాలు లేకుంటే సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటారు. అయితే ఓవర్ నైట్ లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. 

Read Full News

హిట్టు కొట్టి 15 ఏళ్ళు.. అయినా తగ్గని క్రేజ్..! ఈ ముద్దుగుమ్మ వయ్యారానికి ఎవరైనా పడిపోవాల్సిందే

చిత్రపరిశ్రమలో రాణించడం అంత సులభం కాదు.. వరుసగా సినిమాలు చేసి కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఉన్నారు. అలాగే ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి చాలా కామన్. హీరోలు, హీరోయిన్స్ చాలా మంది హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది మాత్రం ఫ్లాప్స్ వస్తే కనిపించకుండా పోతారు. సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఐరెన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు….

Read Full News

కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..?

అడవిలో పాములు అంటేనే భయం. అందులోనూ కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఈ భారీ విషపాము గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది. కింగ్ కోబ్రా ఆహారంలో ఎక్కువ భాగం ఇతర పాములే! విషపూరితమైన పాములను సైతం వేటాడి తినగలిగే ఈ సర్పానికి, మరి ఆ పాములు కరిస్తే ఏం కాదు..? నిజంగా కింగ్ కోబ్రాకు విషం పనిచేయదా? పాములనే ఆహారంగా చేసుకున్న పాము.. కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం Ophiophagus…

Read Full News

Rains: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే.. | Depression Over Bay of Bengal to Bring Heavy Rains and Strong Winds Across Andhra pradesh and Telangana

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో ఏర్పడిన వాయుగుండం ఆగస్టు 17, 2026 ఉదయం 8.30 గంటలకు అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది కోల్‌కతాకు సమీపంలో 22.5° ఉత్తర అక్షాంశం, 88.3° తూర్పు రేఖాంశం వద్ద సత్ఖీరా (బంగ్లాదేశ్)కు పశ్చిమ-నైరుతి దిశలో సుమారు 80 కి.మీ, బంకురా (పశ్చిమ బెంగాల్)కు ఆగ్నేయంగా 160 కి.మీ, బాలేశ్వర్ (ఒడిశా)కు ఈశాన్యంగా 180 కి.మీ. దూరంలో ఉంది. ఇది రాబోయే 24…

Read Full News