Headlines
Pesara Garelu: అస్సలు నూనె పీల్చని కరకరలాడే పెసర గారెలు.. ఈ చిన్న చిట్కాతో చేస్తే రుచి అద్భుతం! | Crispy Pesara Garelu Recipe Telugu | Green Gram Vada

Pesara Garelu: అస్సలు నూనె పీల్చని కరకరలాడే పెసర గారెలు.. ఈ చిన్న చిట్కాతో చేస్తే రుచి అద్భుతం! | Crispy Pesara Garelu Recipe Telugu | Green Gram Vada

ఇప్పుడు వేరొక జార్‌లో 5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, టీస్పూన్ అల్లం తరుగు, కరివేపాకు, టీస్పూన్ జీలకర్ర మరియు తగినంత ఉప్పు వేసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇప్పుడు బరకగా రుబ్బిన పెసర పిండిలో ముందుగా పక్కన ఉంచిన పావు కప్పు ఆక్షేపణ లేని పెసలను వేసి చేతితో బాగా మెదపాలి.

Read Full News
Tablets: ఇనాళ్లు తెలీక చేశారేమో.. ఇకపై ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!

Tablets: ఇనాళ్లు తెలీక చేశారేమో.. ఇకపై ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ట్యాబ్లెట్స్ వాడుతారు. కానీ వాటిని తీసుకునే క్రమంలో చేసే కొన్ని తప్పుల కారణంగా ఒక్కోసారి ఆరోగ్యాన్ని మరింత పాడుచేసుకుంటారు.  మనం అనారోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు తీసుకోవడం ఎంత ముఖ్యలో వాటిని సరైన విధానంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఆ తప్పులు ఏంటో చూద్దాం. మందులు తీసుకునేటప్పుడు ఈ తప్పులను చేయకండి సర్టిఫైడ్ డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి…

Read Full News

Gas Delivery Charges: డెలివరీ బాయ్‌కి అదనంగా డబ్బులు ఇవ్వాలా? ముందు ఈ రూల్స్ తెలుసుకోండి! | LPG Cylinder Delivery Do You Have to Pay Extra Money Details in Telugu

సిలిండర్ ధరతో పాటు డెలివరీ లేదా రవాణా ఛార్జీల పేరుతో ఎంత మొత్తాన్ని అడుగుతున్నారు? ఆ మొత్తం అధికారిక బిల్లులో ఉందా? అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి. అధికారుల సూచన ప్రకారం వినియోగదారులు అధికారిక రసీదు తీసుకుని, బిల్లులో పేర్కొన్న మొత్తాన్నే చెల్లించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 1. డెలివరీ బాయ్‌కి అదనంగా డబ్బులు ఇవ్వాలా? ఇచ్చిన సమాచారంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం, గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగికి సమీపంలోని 5 కిలోమీటర్ల పరిధిలో సిలిండర్ డెలివరీకి అదనపు…

Read Full News
భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos

భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos

రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పలు రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం,…

Read Full News

Dragon Fruit: పోషకాల గని.. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ప్రయోజనాలా..? | Dragon Fruit Benefits: High Fibre, Heart Health, Digestion and More, Affordable Superfood

అయితే.. డ్రాగన్ ఫ్రూట్ నిజంగా పోషకాల గని. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉన్నాయి.. అందుకే.. దీనిని తినాలని సూచిస్తున్నారు డైటీషియన్లు..

Read Full News
Child Psychology: మగపిల్లలను పెంచడంలో ఈ తప్పులు చేస్తున్నారా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు! | Parenting Tips for Boys details in telugu

Child Psychology: మగపిల్లలను పెంచడంలో ఈ తప్పులు చేస్తున్నారా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు! | Parenting Tips for Boys details in telugu

అబ్బాయిల ఎదుగుదల దశల్లో ఉండే ప్రత్యేకతలు, వారి మనస్తత్వం మరియు వారి ఆలోచనా విధానం ఆడపిల్లలతో పోలిస్తే కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటాయి. మగపిల్లలను కేవలం క్రమశిక్షణతో మాత్రమే కాకుండా, ప్రేమతో, బాధ్యతగల వ్యక్తులుగా మరియు మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడానికి ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. భావోద్వేగాలను దాచుకోనివ్వకండి మన సమాజంలో “అబ్బాయిలు ఏడవకూడదు” అని చిన్నతనం నుండే నూరిపోస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. తెలుసుకోవాల్సిన…

Read Full News

Trending Song: 40 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. విధాత తలపున పాటకు అర్థం చెప్పిన సిరివెన్నెల.. | Lyricist Sirivennela Sitarama Sastry Once Said Meaning Of Vidhatha Talapuna Song Lyrics

కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘సిరివెన్నెల’. సర్వదామన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్ , మీనా ముఖ్య పాత్రల్లో నటించారు. కె.వి. మహదేవన్ అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలోని విధాత తలుపున పాట ఎంత హిట్టైందో చెప్పక్కర్లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ విధాత తలపున పాటకు అర్థం వెల్లడించారు. పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి…

Read Full News
School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు! | Good News for Students: Telugu States to Get Several Holidays in August

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు! | Good News for Students: Telugu States to Get Several Holidays in August

School Holidays: ఆగస్ట్‌ నెల ప్రారంభమైపోయింది. ఈ నెలలో ఎన్నో ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినది. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. సెలవులు అంటేనే ఎగిరిగంతులేసే విద్యార్థుల ఈ నెల ఎంతో కీలకం కానుంది. వరుస సెలవులతో ఎంజాయ్‌ చేయనున్నారు. తల్లిదండ్రులు ఎక్కడైన టూన్‌ ప్లాన్‌ చేసుకున్నట్లయితే ఈ నెల ఎంతో కలిసి రానుంది. మరి ఈ నెలలో ఎన్ని రోజులు విద్యార్థులకు సెలవులు రానున్నాయో చూద్దాం.. ఈ ఆగస్ట్‌…

Read Full News
నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే.. | Kalonji Seeds: The Ancient Superfood With Powerful Health Benefits

నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే.. | Kalonji Seeds: The Ancient Superfood With Powerful Health Benefits

కలొంజీ లేదా నల్ల జీలకర్ర, ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికగా పేరుగాంచింది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, కీలక పోషకాలతో నిండిన కలొంజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా,మరెన్నో ప్రయోజనాలు ఈ కలొంజీ సీడ్స్‌లో దాగి వున్నాయి. అవేంటంటే..

Read Full News
ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..! | Indian cricket injury crisis bcci secretary devajit saikia vvs laxman coe meeting

ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..! | Indian cricket injury crisis bcci secretary devajit saikia vvs laxman coe meeting

Indian Cricket Team Injuries: టీమిండియా క్రీడాకారుల గాయాల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఏకంగా ఒక ప్రధాన జట్టునే ఏర్పాటు చేసేంత మంది కీలక ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)కు చేరుకుని వివిఎస్ లక్ష్మణ్‌తో అత్యవసరంగా భేటీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత జట్టును వరుస గాయాలు వెంటాడుతున్న తీరుపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న ఆటగాళ్ల…

Read Full News