Headlines
ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఈసారి ఏమన్నారంటే..? | PM Modi released another insta video message following parliament approval of public examinations amendment bill

ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఈసారి ఏమన్నారంటే..? | PM Modi released another insta video message following parliament approval of public examinations amendment bill

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షల్లో వరుసగా వెలుగుచూసిన పేపర్ లీక్ ఘటనలకు కేంద్రం అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (Prevention of Unfair Means) సవరణ బిల్లు–2026 కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బుధవారం (జూలై 29) లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, గురువారం (జూలై 30) రాజ్యసభలో కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘ఇండియా’ కూటమికి చెందిన పలు ప్రతిపక్ష పార్టీలు నిరసనగా సభ నుంచి…

Read Full News
Hari Teja: బిగ్‌బాస్ ఫేం యాంకర్ హరితేజకు ఇంత పెద్ద కూతురుందా? అచ్చం అమ్మలాగే ఉందిగా.. ఫొటోస్ ఇదిగో

Hari Teja: బిగ్‌బాస్ ఫేం యాంకర్ హరితేజకు ఇంత పెద్ద కూతురుందా? అచ్చం అమ్మలాగే ఉందిగా.. ఫొటోస్ ఇదిగో

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి హరితేజ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో, సినిమాల్లో నటించిన హరితేజ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బాగా పాపులర్ అయ్యింది. ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఓ కంటెస్టెంట్ పాల్గొన్న హరితేజ తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫైనల్ వరకు వెళ్లి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇక…

Read Full News

మతిపోగొట్టే ఫీచర్లతో బడ్జెట్‌లో కార్బన్​ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్‌.. ప్రాసెసర్ గురించి తెలిస్తే షాక్‌

ఆధునిక బడ్జెట్ సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పులు సృష్టించేందుకు వస్తున్న కార్బన్ జెన్‌జ్ ప్రో మొబైల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వినూత్న హంగులతో, ఆకర్షణీయమైన హార్డ్‌వేర్‌తో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మళ్లీ పుంజుకోవడానికి సిద్ధమవుతున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. కార్బన్ జెన్‌జ్ ప్రో విశేషాలు గీక్‌బెంచ్‌లో కనిపించిన వివరాల ప్రకారం కార్బన్ జెన్‌జ్ ప్రో సింగిల్ కోర్ టెస్ట్‌లో 422 వరకు, మల్టీకోర్ టెస్ట్‌లో…

Read Full News
బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?

బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?

యాట కూర వండటానికి కావాల్సిన పదార్థాలు : యాటక కూర, ఉల్లిపాయలు అరకేజీ, పచ్చి మిర్చీ పావు కేజీ, వెల్లుల్లి రెబ్బలు, 8 , పల్లీలు వేయించినవి కప్పు, పసుపు, కారం, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన ధనియాల పౌడర్, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నిమ్మకాయ, కొత్తిమీర, పూదీనా, కస్తూరీ మేతి. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మేక లేదా…

Read Full News
Telangana: తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్ర మంత్రికి పొంగులేటి వినతి | Allocate 11.56 Lakh Houses to Telangana: Minister Ponguleti Urges Union Minister Shivraj Singh Chouhan

Telangana: తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించండి.. కేంద్ర మంత్రికి పొంగులేటి వినతి | Allocate 11.56 Lakh Houses to Telangana: Minister Ponguleti Urges Union Minister Shivraj Singh Chouhan

Telangana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పొంగులేటి కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన, రాష్ట్రంలో…

Read Full News

ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకతలేంటో తెలుసా? | 69 Foot Eco Friendly Panchamukha Sankatahara Maha Ganapati Takes Shape at Khairatabad

Khairatabad Maha Ganapati: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఏటా వినూత్న రూపంలో, భారీ ఆకారంలో కొలువుదీరే ఖైరతాబాద్ గణనాథుడి కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా 69 అడుగుల ఎత్తైన పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ భారీ విగ్రహ నిర్మాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 150…

Read Full News
Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే! | Varalakshmi Pooja at Home 2026 details in Telugu

Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే! | Varalakshmi Pooja at Home 2026 details in Telugu

వరలక్ష్మీ వ్రతం ఎంతో వైభవంగా చేసినా, ఎంతో సింపుల్‌గా ఇంట్లో చేసినా భక్తి, శ్రద్ధే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ముందుగా ఇంటిని శుభ్రం చేసి, పూజా స్థలాన్ని సిద్ధం చేసి, కలశాన్ని ప్రతిష్ఠించి, మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మరి ఈ పూజకు అవసరమైన సామగ్రి, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వరలక్ష్మీ పూజకు కావాల్సిన సామగ్రి కలశం (వెండి, రాగి లేదా పిత్తళి) బియ్యం కొబ్బరికాయ మామిడి ఆకులు లక్ష్మీదేవి…

Read Full News

బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి.. ముద్ద ముద్దకి టేస్ట్ అదిరిపోతుంది! | Simple and Tasty Beerakaya Kobbari Fry Recipe Ridge Gourd Fry in Telugu

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకోవడానికి అద్భుతంగా సరిపోయే ఈ కమ్మని బీరకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో తాజా బీరకాయలు, ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా పట్టిన పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, కారం, ఉప్పు మరియు నూనె.

Read Full News

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..

చాయ్‌లో చక్కెర వేసుకోవాలన్నా.. పండుగకు స్వీట్లు చేసుకోవాలన్నా.. ఇప్పుడు సామాన్యుడు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంతగా చక్కెర ధర చేదెక్కింది. ఓవైపు పండుగలు వరుసకట్టాయి. మరోవైపు చెరకు ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగింది. ఈపరిస్థితి ఎందాకా వెళ్లిందంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర తెచ్చుకునే ఆలోచన చేసేదాకా వెళ్లింది. ఈపరిస్థితి కారణమేంటి. దళారుల చేతివాటమా ? చెరకు ఉత్పత్తి తగ్గిపోవడమా ? లేక ఇథనాల్‌కోసం వచ్చిన ఇక్కట్లా…

Read Full News
Modi: నా వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు.. మోదీ మరో వీడియో విడుదల | Modi thanks saying video thanks to youngsters who watched my video yesterday and sent insightful suggestions

Modi: నా వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు.. మోదీ మరో వీడియో విడుదల | Modi thanks saying video thanks to youngsters who watched my video yesterday and sent insightful suggestions

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియోను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికలో యువతకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా యువతనుద్దేశించి మాట్లాడారు. తన వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సలహాలు, సూచనలు పంపిన వారికి ధన్యవాదాలు సెల్ఫీ వీడియోలో తెలిపారు. మన బంధం ఎప్పటికీ పటిష్టంగానే ఉంటుందని, మీరు చూపిన ప్రేమ, నమ్మకం, నాకు బలాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నిన్న…

Read Full News