Headlines
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో వెంకీ అట్లూరి హ్యాట్రిక్ ఖాయమేనా? | Viswanath and Sons Trailer Raises Expectations as Venky Atluri Eyes a Hat Trick Hit video – Entertainment Videos in Telugu

ఫ్యామిలీ జానర్‌ను మించిన సేఫ్ జోన్ మరోటి లేదు. ఎమోషన్స్ కాస్త వర్కవుట్ అయినా చాలు.. కాసుల వర్షం కురుస్తుంది. అందులో ఆరితేరిపోతున్నారు వెంకీ అట్లూరి. నాన్ లోకల్ హీరోలతో వరస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదలైంది. మరి ఇదెలా ఉంది.. ఈ చిత్రంతో వెంకీ హ్యాట్రిక్ పూర్తి చేస్తారా..? సూర్య, మమిత బైజు జంటగా నటిస్తున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదలైంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న…

Read Full News
3 ఏళ్లలో 47 కిలోలు తగ్గిన మహిళ.. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే ఆమె చెప్పిన 5 సీక్రెట్స్ ఇవే! | From 116 Kg to 69 Kg: These 5 Daily Habits Helped Her Lose 47 Kg in 3 Years

3 ఏళ్లలో 47 కిలోలు తగ్గిన మహిళ.. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే ఆమె చెప్పిన 5 సీక్రెట్స్ ఇవే! | From 116 Kg to 69 Kg: These 5 Daily Habits Helped Her Lose 47 Kg in 3 Years

బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. సరైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, ఓర్పు, క్రమశిక్షణ ఉంటేనే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. దీనికి నిదర్శనంగా నిలిచింది హేలీ అనే మహిళ. ఆమె తన బరువు తగ్గిన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వేలాది మందికి స్ఫూర్తిగా మారింది. హేలీ తెలిపిన వివరాల ప్రకారం ఆమె మూడు సంవత్సరాల్లో 47 కిలోల బరువు తగ్గి, 116 కిలోల నుంచి 69 కిలోలకు చేరుకుంది. తన విజయానికి…

Read Full News

Maremma Pre-Release Event : రవితేజగారు నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య : మాధవ్ | Maadhav Bhupathiraju speech Maremma Pre Release Event

మాధవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మారెమ్మ. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మాధవ్  మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. మీ అందరికీ ట్రైలర్, టీజర్ ఎంత…

Read Full News
IPL 2027: సీఎస్కే వద్దంది.. ఢిల్లీ ముద్దంది.. ఏకంగా ఆ ముగ్గురికి కొనేందుకు మాస్టర్ ప్లాన్..! | Delhi capitals trials bengaluru ipl 2027 ayush vartak ayaz khan divyaansh saxena

IPL 2027: సీఎస్కే వద్దంది.. ఢిల్లీ ముద్దంది.. ఏకంగా ఆ ముగ్గురికి కొనేందుకు మాస్టర్ ప్లాన్..! | Delhi capitals trials bengaluru ipl 2027 ayush vartak ayaz khan divyaansh saxena

Delhi Capitals IPL 2027 Trials: ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. గత సీజన్ నిరాశను అధిగమించేందుకు బెంగళూరు వేదికగా కొత్త ప్రతిభను వెలికితీసే పనిలో పడింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్ తిరస్కరించిన యంగ్ ఆల్‌రౌండర్‌తో పాటు ముంబైకి చెందిన ముగ్గురు ఆటగాళ్లను రంగంలోకి దించింది..! అక్షర్ పటేల్ సారథ్యంలో గడిచిన ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచుల్లో 7…

Read Full News
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం! | The Secret of True Happiness: Ramana Maharshi’s Powerful Life Lesson

నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం! | The Secret of True Happiness: Ramana Maharshi’s Powerful Life Lesson

నేటి యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందం కోసం పరుగులు తీస్తున్నారు. చేతి నిండా డబ్బు, పెద్ద ఇల్లు, విలాసవంతమైన జీవితం ఉంటేనే సంతోషం వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ నిజమైన ఆనందం బాహ్య పరిస్థితుల్లో కాదు, మన మనస్తత్వంలోనే ఉందని భారతీయ తత్వవేత్తలు, మహనీయులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. భగవాన్ రమణ మహర్షి చెప్పిన చిన్న కథ నిజమైన ఆనందం ఎక్కడ ఉందన్న గొప్ప జీవన సత్యం మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఒకసారి ఓ వ్యక్తి …

Read Full News
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా? ఈ వంటకం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!

బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా? ఈ వంటకం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!

బిర్యానీ అని పేరు వినగానే ముందు గుర్తొచ్చేది హైద్రాబాద్ బిర్యానీ, ఇక ఎక్కడ పుట్టిందంటే అని అడిగితే భారతదేశం అని అంటారు. నిజం చెప్పాలంటే ఈ వంటకం అంత ఈజీ అయితే కాదు. కానీ హైదరాబాదీ దమ్ బిర్యానీకి వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి, ఈ బిర్యానీ ఎక్కడ పుట్టిందో ఇక్కడ చూద్దాం.. “బిర్యానీ” పర్షియన్‌ పదమైన ‘బిరింజ్ బిర్యానీ’ నుంచి వచ్చిందని అంటే ఇది “వేయించిన అన్నం” అనే అర్థం వస్తుంది….

Read Full News
Gold and Silver: బంగారం, వెండి కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా? | Should You Buy Gold and Silver Now? Will Prices Rise or Fall During Shravan Month?

Gold and Silver: బంగారం, వెండి కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా? | Should You Buy Gold and Silver Now? Will Prices Rise or Fall During Shravan Month?

Gold and Silver: బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ కాలంలో పెళ్లిళ్లు, పండుగలు, మతపరమైన కార్యక్రమాల కారణంగా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇదిలా ఉండగా, రాబోయే శ్రావణ మాసంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా? దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు బంగారం కొనాలని ఆలోచిస్తుంటే ముందుగా తాజా ధరలను…

Read Full News

బ్లూ, వైట్ ఆధార్ కార్డుల మధ్య తేడాలేమిటి.. ఏ కార్డ్‌ ఎవరికి? | Blue Aadhaar vs White Aadhaar: Key Differences Parents Should Know About Baal Aadhaar video tv9d – Business Videos in Telugu

భారతీయులకు ఆధార్ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. సాధారణంగా అందరూ తెల్ల రంగు ఆధార్ కార్డును వాడుతుంటారు. అయితే ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నీలి రంగులో ‘బాల ఆధార్’ను జారీ చేస్తోంది. ఈ రెండు కార్డుల మధ్య ప్రధానంగా బయోమెట్రిక్ వివరాలు మరియు వినియోగంలో కీలకమైన తేడాలు ఉన్నాయి. సాధారణ తెల్ల ఆధార్ కార్డు కలిగిన ఐదేళ్లు దాటిన వారి నుంచి 10 వేళ్ల వేలిముద్రలు, కనుపాప…

Read Full News

DC Movie OTT: డైరెక్టరే హీరో.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డీసీ’.. లోకేశ్ కనగరాజ్ 100 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే? | Lokesh Kanagaraj Starrer DC Movie Is Streaming Now On Sun NXT OTT, Telugu Version Also Available

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీసీ. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించాయి. వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజైన డీసీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ రివ్యూలకు తోడు మౌత్ టాక్…

Read Full News
77 ఏళ్ల క్రితం ఇదే రోజు.. తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత.. | On This Day in History: World’s First Commercial Jet Aircraft de Havilland Comet Made Its Maiden Flight

77 ఏళ్ల క్రితం ఇదే రోజు.. తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత.. | On This Day in History: World’s First Commercial Jet Aircraft de Havilland Comet Made Its Maiden Flight

ప్రపంచ విమానయాన చరిత్రలో జూలై 27 ఒక చిరస్మరణీయమైన రోజు. 1949 జూలై 27న ప్రపంచంలోనే తొలి జెట్ ఇంజిన్‌తో నడిచే కమర్షియల్ విమానం బ్రిటిష్ డి హావిలాండ్ కామెట్ ఇంగ్లాండ్‌లో తన తొలి పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయాణం విమానయాన రంగంలో కొత్త యుగానికి నాంది పలికింది. జెట్ ఇంజిన్ సాంకేతికతతో విమానాలు మరింత వేగంగా, ఎక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణ సమయం గణనీయంగా…

Read Full News