Headlines

ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు.. | MBA Graduate Loses 60 Lakh to Online Betting, Turns to Daylight House Burglaries

మంచి చదువు.. మంచి ఉద్యోగం.. చేతినిండా సంపాదన.. హ్యాపీ లైఫ్‌.. కానీ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ మోజులో పడి నష్టపోయాడు. అప్పులు, నష్టాలు వెంటాడటంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ.. దోచుకున్న సొమ్మును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంకు చెందిన అలుగుబెల్లి రాము ఉన్నత చదువులు చదివాడు. హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాడు….

Read Full News
EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! | EPF Members Can Get Free Insurance Cover of Up to rs 7 Lakh: Here’s How video – Business Videos in Telugu

EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! | EPF Members Can Get Free Insurance Cover of Up to rs 7 Lakh: Here’s How video – Business Videos in Telugu

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ సాధారణంగా పీఎఫ్ ఖాతా ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి, అలాగే యాజమాన్యం నుంచి కొంత మొత్తం ఈ ఖాతాలో జమ అవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని కూడా చెల్లిస్తోంది. అయితే, పీఎఫ్ ఖాతాదారులకు కేవలం పొదుపు, వడ్డీ మాత్రమే కాకుండా ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం అందుతుందనే…

Read Full News
Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..? | Ap rains el nino effect thunderstorm alert july 26 2026

Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..? | Ap rains el nino effect thunderstorm alert july 26 2026

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండగా, మరోవైపు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న స్థానిక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జూలై 26, 2026) ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలకు వర్ష…

Read Full News
Indian Railways: ఏసీ కోచ్‌లో బెడ్ షీట్ ఇవ్వలేదా..? రీఫండ్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..?

Indian Railways: ఏసీ కోచ్‌లో బెడ్ షీట్ ఇవ్వలేదా..? రీఫండ్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..?

దేశంలో రైలు ప్రయాణాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు. కంఫర్టబుల్‌గా ఉంటుందనే ఉద్దేశంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారే ట్రైన్ జర్నీ చేస్తుంటారు. టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. రైళ్లల్లో జనరల్, స్లీపర్, ఏసీ, చైర్ కార్ వంటి కోచ్‌లు ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రతీ కోచ్‌లో టికెట్ల ధరలు వేర్వురుగా ఉంటాయి. అయితే ఏసీ కోచ్‌లలో రైల్వేశాఖ బెడ్ రోల్ అనేది అందిస్తూ ఉంటారు. బెడ్ షీట్, దుప్పటి, దిండు, టవల్ ఇస్తారు. ఏసీ కోచ్‌లలో…

Read Full News
Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? మైనర్‌కు రూల్స్ ఎలా ఉంటాయి?

Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? మైనర్‌కు రూల్స్ ఎలా ఉంటాయి?

భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వయసు ఇంకా 18 ఏళ్లు దాటలేదు. ఐపీఎల్ ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, మ్యాచ్ ఫీజులు, ఇతర ఆదాయ వనరుల ద్వారా అతను భారీగా సంపాదిస్తున్నాడు. దీంతో చాలా మందిలో ఒకే ప్రశ్న తలెత్తుతోంది. మైనర్ అయిన వ్యక్తి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాలా? దీనిపై భారత ఆదాయపు పన్ను చట్టం స్పష్టమైన నిబంధనలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మైనర్‌కు ఇన్‌కమ్…

Read Full News

ఒడిశా తీరంలో షిప్ మునక.. 24 మంది గల్లంతు | Panama Flagged Cargo Ship MV Ocean Winner Sinks Off Odisha Coast, 24 Crew Members Missing

ఒడిశా తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఎంవీ ఓషన్ విన్నర్ అనే ఈ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది చైనాకు చెందినవారు కాగా, ముగ్గురు మయన్మార్‌కు, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. అధికారుల వివరాల ప్రకారం.. నౌక సుమారు 1,700 టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసుకుని సింగపూర్‌కు బయలుదేరింది. ఆగస్టు 20వ…

Read Full News
Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..! | Jupiter–Moon Sign Exchange 2026: These Zodiac Signs May Experience Major Positive Changes

Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..! | Jupiter–Moon Sign Exchange 2026: These Zodiac Signs May Experience Major Positive Changes

శుభ గ్రహాల మధ్య ఎప్పుడు రాశి పరివర్తన జరిగినా కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. జీవితంలో కలలో కూడా ఊహించని విశేషాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల(జూలై) 26, 27, 28 తేదీల్లో గురు, చంద్రుల మధ్య జరుగుతున్న పరివర్తన కూడా అటువంటిదే. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని…

Read Full News
వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ! | What happens if you eat an avocado every day for 14 days experts explain

వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ! | What happens if you eat an avocado every day for 14 days experts explain

మెరిసే చర్మం, కంటి చూపు: దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. అలాగే లుటీన్, జియాంటిన్ అనే పోషకాలు వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యల నుండి రక్షణనిస్తాయి. అవకాడోను ఉదయం అల్పాహారంలో టోస్ట్ పై లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. అలాగే సలాడ్లలో ముక్కలుగా కోసి చేర్చుకోవడం వల్ల పూర్తి పోషకాలు లభిస్తాయి.

Read Full News
Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses

Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses

Mana Jampala AI: 12 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? బడికి వెళ్లడం, ఆడుకోవడం, టీవీ చూడటం.. ఇవే కదా! కానీ, ఓ బాలిక మాత్రం ఏకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని స్థాపించింది. పన్నెండేళ్ల వయసులోనే వ్యాపార ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఆమె పేరు మానా జంపాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు తన ఏఐ టెక్నాలజీతో సేవలు అందిస్తోంది. మానా జంపాల కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే పైథాన్ (Python) కోడింగ్ నేర్చుకుంది. పదేళ్లు…

Read Full News

Pakistan Cricket: ఒకే దెబ్బకు ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లపై వేటు… ప్రపంచ రికార్డు సృష్టించిన పాకిస్థాన్ | Pakistan Cricket Seven Players Two Coaches Axed Mid Series as PCB Creates Massive World Record

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత షాకింగ్ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లను స్వదేశానికి పంపిస్తూ, ఇద్దరు కోచ్‌లను తొలగించింది. ఈ పరిణామంపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ టెస్టు జట్టు ప్రదర్శన దారుణంగా తయారైంది. మొదటి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని సిరీస్‌ను 0-2 తేడాతో ముందస్తుగానే కోల్పోయింది….

Read Full News