Headlines
IND vs ZIM: 3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..? | Team india predicted playing 11 changes ind vs zim 3rd t20i

IND vs ZIM: 3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..? | Team india predicted playing 11 changes ind vs zim 3rd t20i

India vs Zimbabwe 3rd T20I Predicted Playing 11: జింబాబ్వేపై వరుస విజయాలతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఈరోజు జరగబోయే ఆఖరి టి20 మ్యాచ్‌లోనూ విజయం సాధించి వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెంట్‌లో రెండు లేదా మూడు కీలక మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ మార్క్ లీడర్‌షిప్.. హరారే వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ ఏకంగా 90…

Read Full News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup 2028: టీ20 ప్రపంచ కప్ 2028 కోసం సన్నాహాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి అడుగుగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా 14 నగరాల జాబితాను సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సమర్పించాయని ప్రముఖ క్రీడా మీడియా సంస్థ ‘కోడ్ స్పోర్ట్స్’ నివేదించింది. అయితే, ఐసీసీ చివరకు 8 నుంచి 10 స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీని అర్థం, బిడ్లు సమర్పించిన నగరాలలో 4 నుంచి…

Read Full News
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌ | December Box Office Battle: Hollywood Blockbusters Challenge Indian Star Films – Entertainment Videos in Telugu

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌ | December Box Office Battle: Hollywood Blockbusters Challenge Indian Star Films – Entertainment Videos in Telugu

పండగ సీజన్‌లో గతంలో కేవలం మన స్టార్ హీరోల సినిమాల మధ్యే బాక్సాఫీస్ పోటీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హాలీవుడ్ సినిమాలు భారతీయ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో అపూర్వ సంఘర్షణకు తెరలేస్తోంది. ఒకే నెలలో ఏకంగా ఏడు భారీ చిత్రాలు విడుదల కానుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే, డెనిస్ విల్నెవ్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్యూన్ పార్ట్ 3 ఒకే రోజున…

Read Full News
Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి.. | Actress Raasi Said She Missed movie With Megastar Chiranjeevi

Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి.. | Actress Raasi Said She Missed movie With Megastar Chiranjeevi

హీరోయిన్ రాశి రాశి తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిగారితో కలిసి నటించాల్సిన ఒక భారీ చిత్రాన్ని, అలాగే అరుంధతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తాను ఎలా కోల్పోయిందో వెల్లడించారు. రాశి మాట్లాడుతూ, “చిరంజీవి సార్ నటించిన స్నేహం కోసం (తమిళంలో నట్పు కాగలో సిమ్రన్ పాత్ర) సినిమాను నేను చేయాల్సి ఉంది. అయితే, అప్పట్లో తెలుగులో నాకు డేట్స్ లేవు. నేను పూర్తి బిజీగా ఉండేదాన్ని,…

Read Full News
చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. వీరికి కూడా చాలా దూరంగా ఉంచాలి. చాణక్య నీతి ప్రకారం, చెడ్డగా ఉండే వారికీ అసలు అవకాశం ఇవ్వకూడదు. వీరితో మాట్లాడేకంటే ఒంటరిగా ఉండటం చాలా బెటర్. కాబట్టి, ఏ పని చేసిన ఒకటికి రెండు ఆలోచించి చేయడం మంచిది.

Read Full News

విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చిన సర్కార్.. జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు! | Jharkhand: JSSC CGL exam cancelled, CM Hemant Soren government to probe irregularities since 2014

రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో TDPL నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలు, ఫలితాలు, ఎంపికైన అభ్యర్థులు, ప్రస్తుతం కొనసాగుతున్న నియామక ప్రక్రియలతో పాటు TDPLకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను…

Read Full News

కేసీఆర్‌పై కవిత కోపానికి కారణమేంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో టీఆర్ఎస్ చీఫ్ కీలక కామెంట్స్.. | Kalvakuntla Kavitha Explains Her Remarks on KCR in TV9 Cross Fire

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తనను ఎందుకు తొలగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది పాటు జీరో సైలెన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా పార్టీ నుంచి బయటకు పంపారని, దానికి గల కారణాలు తనను తొలగించినవారే చెప్పాలని స్పష్టం చేశారు. తాను విక్టిమ్‌గా సానుభూతి పొందాలని చూడటం లేదని, వాస్తవాలనే మాట్లాడుతున్నానని…

Read Full News
Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ | Ramayana trailer is garnering massive views within just three hours of its release

Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ | Ramayana trailer is garnering massive views within just three hours of its release

మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమా ట్రైలర్ విడుదలైంది.. ట్రైలర్ అంతా విజువల్ మాయాజాలమే ఉంది. టీజర్‌లో కొన్ని విజువల్స్ వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు మేకర్స్.. కచ్చితంగా ట్రైలర్ అయితే నెక్ట్స్ లెవల్ విజువల్ ఫీస్ట్ ఇచ్చింది.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి బాగున్నారు.. కానీ ట్రైలర్‌ను డామినేట్ చేసింది మాత్రం కచ్చితంగా రావణుడే.. అంటే యశ్. ఈ సినిమాపై ఆయన ఎందుకంత నమ్మకంగా ఉన్నారనేది ట్రైలర్ చూసాక అర్థమైపోతుంది. అయితే ట్రైలర్…

Read Full News
Success Story: టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల AI ఇంజినీర్ ఉద్యోగం | Hard Work Pays Off: Tailor’s Son Lands Rs 1.06 Crore AI Engineer Job in Canada, Inspires Youth

Success Story: టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల AI ఇంజినీర్ ఉద్యోగం | Hard Work Pays Off: Tailor’s Son Lands Rs 1.06 Crore AI Engineer Job in Canada, Inspires Youth

కాకినాడ, జులై 28: ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నా కష్టపడి చదివితే విజయాన్ని అందుకోవచ్చని తాజాగా మరోమారు రుజువైంది. టైలర్‌గా పనిచేస్తున్న తండ్రి కష్టాలను చూసి పెరిగిన ఓ యువకుడు ఇప్పుడు కెనడాలో ఏడాదికి రూ.1.06 కోట్ల వేతనంతో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేశ్‌.. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అఖిలేశ్‌ తండ్రి…

Read Full News
Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

అమ్మతనంతోనే ఒక మహిళ జీవితం పరిపూర్ణమవుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ ‘అమ్మ’ అనే పిలుపు కోసం తెగ ఆరాట పడుతుంటారు. అయితే ప్రస్తుతమున్న లైఫ్ స్టైల్, వాతావరణ కాలుష్యం, ఇతర పరిస్థితులతో చాలామంది మహిళలు అమ్మ అనే పిలుపునకు నోచుకోలేకపోతున్నారు. అనారోగ్యం, హర్మోన్ల ప్రభావంతో సంతానానికి దూరమవుతున్నారు. దీంతో ఎలాగైనా అమ్మవ్వాలన్నే తలంపుతో చాలా మంది ఐవీఎఫ్, ఐయూఐ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అలా ఒక ప్రముఖ హీరోయిన్ తల్లిగా మారేందుకు…

Read Full News