ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. బీసీసీఐ పిలుపుతో 33 ఏళ్ల వయసులో లక్కీ ఛాన్స్.. ఎవరంటే? | Saransh jain team india test squad selection sri lanka tour mp all rounder
శ్రీలంక పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన టెస్ట్ స్క్వాడ్‌లో ఎవరూ ఊహించని సరికొత్త మార్పు చోటుచేసుకుంది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం బారిన పడి తొలి టెస్టుకు దూరం కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే అరుదైన అవకాశం సారాన్ష్ జైన్‌కు దక్కింది. దాదాపు పదేళ్లుగా మధ్యప్రదేశ్ జట్టుకు దేశవాళీ క్రికెట్లో చెమటోడుస్తున్న ఈ వెటరన్ ఆటగాడికి జీవితంలో ఇదే అతిపెద్ద బహుమతి. యువ ఆటగాళ్లతో నిండిన ప్రస్తుత…