పోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్ ఫోల్డ్5! వివరాలు తెలిస్తే ఫిదా
షియోమీ సంస్థ తన కొత్త ‘మిక్స్ ఫోల్డ్ 5’ ఫోల్డబుల్ ఫోన్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విస్తృతమైన ఇన్నర్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 17 ఆధారిత హైపర్ ఓఎస్ 4, సూపర్ షావోఏఐ 2.0 వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి విశేషాలపై ఒకసారి వివరాలు తెలుసుకుందాం.. భారీ డిస్‌ప్లే తాజా లీకుల…